24 నుంచి బడ్జెట్ సమావేశాలు

వెలగపూడి : ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 తేదీల నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 తేదీల నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 నుంచి 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

Leave a Reply