- తెలుగు రాష్ట్రాల్లో రంగంలోకి 34 వేల మంది హిందూ సైనికులు
- మతం మారిన వారి ఇళ్లపై హిందూ సైనికుల నిఘా
- ఐపిఎస్, ఐఏఎస్ స్థాయి అధికారులపైనా..
- ఫొటోలతో ఎమ్మార్వోలకు ఫిర్యాదులు
- నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి స్టార్ల వ్యవహారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటిపై స్టార్లు ఏర్పాటుచేసుకుంటున్నారా? ఫర్వాలేదు. మీరు నిజంగా...
- వేటుపై లేటు ఎందుకు?
- వైసీపీ ఎమ్మేల్యే,ఎంపీ, మంత్రుల విస్మయం
- బీజేపీలో చేరినా బేఫికరంటున్న నర్సాపురం వైసీపీ నేతలు
- నర్సాపురంలో రాజు లేకున్నా స్థానిక సమరంలో గెలిచిన వైసీపీ
- బహిష్కరించకుండా జగన్‌ను తప్పుదోవపట్టిస్తున్న సీనియర్లు
( మార్తి సుబ్మ్రహ్మణ్యం)
పక్కలోబల్లెం.. కాలిలో ముల్లు.. చంకలోపుండు.. కంట్లో నలుసు.. చెవిలో జోరీగ.. ఇంటిపోరు.. చెప్పులో రాయి. వీటిని ఎవరూ...
- జగన్ నిర్ణయానికి సొంత పార్టీలోనే ఝలక్
- వినాయక చవితి ఆంక్షలకు నిరసనగా వైసీపీ నేత రాజీనామా
- కాసు నుంచి శశిధర్ వరకూ తిరుగుబాటుదారులంతా ‘గుంటూరోళ్లే’
( మార్తి సుబ్రహ్మణ్యం)
రెండున్నరేళ్ల అధికారంలో ఇప్పటివరకూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీలో ఎక్కడా బహిరంగ వ్యతిరేకత కనిపించలేదు. క్యాబినెట్ సమావేశాల్లో జగన్...
- నద్దాకు చేరిన కేంద్రమంత్రుల సిఫార్సు వ్యవహారం
- బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ ఆఫర్
- కేంద్రమంత్రుల లేఖలపై ఆరా తీస్తున్న బీజేపీ చీఫ్ నద్దా
- తాను లేఖ ఇవ్వలేదన్న ఓ కేంద్రమంత్రి
- ‘కమలం’లో ‘టీటీడీ’ కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రాను ఆదుకోవాలంటూ.. ఇటీవలి కాలంలో కేంద్రమంత్రులను కలుస్తున్న వైసీపీ...
- బీజేపీలో దియోధర్ ముసలం
- సునీల్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు
- సిద్ధమవుతున్న బీజేపీ సీనియర్లు
- ‘కమలం’లో అసమ్మతి కల్లోలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోధర్‌పై ఆ పార్టీ సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ విస్తరణకు అడ్డంకి ఉన్న సునీల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీనియర్లు గళమెత్తుతున్నారు. ఆ మేరకు...
- కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా?
- సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం) lo
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు. 900 మంది...
రక్తికడుతున్న వైఎస్ ఫ్యామిలీ రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ హెడ్డింగు చూడగానే ఇదేదో ‘అమ్మ నాన్మ ఓ తమ్మిళమ్మాయి’ సినిమా అనుకునేరు కొంపతీసి. కానే కాదు. అయితే రోజూ జీడిపాకంలా సాగే తెలుగు టీవీ సీరియల్ లాంటి కొత్త కథ అనుకుంటున్నారా? అదే.. అత్తగారు కోడలి కథ కనిపెట్టిందా? కూతురు- కోడలి మధ్య ఆధిపత్యపోరు ఎంతవరకూ...
- ఆ మంత్రులు, ఎమ్మెల్యేల చర్యలపై సీఎంఓ నిఘా
- ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్న నేతలపై ఆరా
- పార్టీ వారైనా కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశం
- తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏపై కేసు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎం జగన్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలపై సీఎంఓ...
- ఆ ఇంటర్వ్యూలో ఆర్కే ఫెయిలయ్యారా?
- షర్మిలను ప్రమోట్ చేయడమే ఆర్కే లక్ష్యమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
నాకు అబద్ధం చెప్పడం అలవాటు లేదన్న షర్మిలక్కయ్య ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో అంతా నిజమే చెప్పిందా?
రెండురోజుల నుంచి వరసగా ‘సమరసింహారెడ్డి’ ట్రైలర్ చూపిన ఆర్కే, చివరాఖరున ‘సీమశాస్త్రి’ సినిమా చూపించారా?
తనకూ, తోడబుట్టిన జగనన్నయ్యకూ విబేధాలు లేవన్న షర్మిలక్కయ్య...
-చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై మహిళా ఉద్యోగ నేత ఫైర్
- తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఏపీ ఉద్యోగ సంఘం సిద్ధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగనన్న బహు దొడ్డ మనసుతో.. ఏపీఎన్జీఓ సంఘ మాజీ నేత చంద్రశేఖరరెడ్డికి ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు నియామక వ్యవహారం ఉద్యోగ సంఘాల్లో సెగ రేపుతోంది. రెడ్డిగారి నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ...