Home » Editorial

పాపం.. ఐఏఎస్ లచ్చమ్మ!

– తొలి ఫైలుపై సంతకానికి మంత్రి నారాయణ నో – చిన్నబుచ్చుకున్న ఏఐఎస్ అధికారి శ్రీలక్ష్మి – ఫలించని ఓవర్ యాక్షన్ – ఆమెకు ఫైళ్లు పంపవద్దని సర్కారు ఆదేశం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం పనిచేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వరకూ వెళ్లేంత రాజయోగం. కాలం ఖర్మం కలసివస్తే.. జగన్నయ్య మళ్లీ సీఎం అయి ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ అయ్యేది. అసలు పాపం జగన్ సేవ…

Read More

అసెంబ్లీలో జగన్ సీటెక్కడ?

– ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైనం – 22 స్థానాలతో జనసేన – 11మంది ఎమ్మెల్యేల వైసీపీకి సీటెక్కడ కేటాయిస్తారు? – ఫ్లోర్‌లీడర్‌గా జగన్‌కు మొదటి వరస ఉంటుందా? – జగన్‌కు మాట్లాడే అవకాశం ఉంటుందా? – 19 తర్వాత అసెంబ్లీ సమావేశాలు? – అందరి చూపూ అసెంబ్లీ వైపే? – అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరు? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం యావత్ తెలుగు ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు….

Read More

విజయసాయికి జగన్ ఝలక్

– విజయసాయిని వాడుకుని వదిలేసిన జగన్ – బాబాయ్‌కే పార్లమెంటరీ పార్టీ పెత్తనం – మూడు పదవులకూ ‘రెడ్డి’ కార్పెట్ – మాటలు బీసీ,దళితులవి చేతలేమో రెడ్లకు – బయటపడ్డ జగన్ ‘సామాజిక న్యాయం’ ( మార్తి సుబ్రహ్మణ్యం) సామాజిక న్యాయం.. రాజకీయాల్లో ఇదో కుల అస్త్రం. కుల నినాదం. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి అయితే, దీనినే ట్యాగ్‌లైన్‌గా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం అంటే.. సమాజంలో వెనుకబడి ఎవరూ పట్టించుకోని వర్గాలకు న్యాయం చేయడం అనేది…

Read More

‘ఫర్నీచర్ దొంగతనం’ కేసులో జగన్‌పై కేసు?

– నాడు కోడెలపై కేసు పెట్టిన జగన్ సర్కారు – ఖరీదు చెల్లిస్తానన్నా కేసు పెట్టిన వైసీపీ సర్కారు – ఇప్పుడు అదే కేసులో ఇరుక్కోనున్న జగన్ – జగన్ డబ్బు చెల్లిస్తారంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి – తాడేపల్లి నివాసంలో 3 కోట్ల 63 లక్షలతో పనులు – పాత ఫర్నీచర్‌ను స్వాధీనం చేయని జగన్ – ఆ ఫర్నీచర్‌ను పార్టీ ఆఫీసుకు వాడుకుంటున్న వైనం – జగన్‌పై కేసు తప్పదా? ( మార్తి సుబ్రహ్మణ్యం)…

Read More

హోంమంత్రి.. త..త..త..త!

– సబిత, సుచరిత, వనిత, అనితకు పట్టం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్రమైన అనుభవమిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుత ప్రయోగం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన తొలి అనుభవం అది. అంతపెద్ద కీలక పదవిని…

Read More

పల్లాకు పార్టీ పగ్గాలు

– యాదవుల చేతికి టీడీపీ సారథ్యం – పల్లా మెజారిటీకి బాబు గుర్తింపు – మళ్లీ ఉత్తరాదికే దక్కిన టీడీపీ అధ్యక్ష పదవి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన పల్లా శ్రీనివాసరావు అద్భుత విజయానికి, తగిన గుర్తింపు-గౌరవం లభించింది. మంత్రి గుడివాడ అమర్నాధ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లాకు, మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చాలామంది భావించారు. అయితే ఆయనకు చోటు లేకపోవడంపై పార్టీ వర్గాలు సైతం…

Read More

ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్ ఎందుకు?

-ఎమ్మెల్యేకు ఎస్కార్ట్, పైలెట్ వైభోగాలు అవసరమా? – ఇళ్ల దగ్గర పోలీసు అవుటోపోస్ట్ – సీఐ, డీఎస్పీల అత్యుత్సాహంతో ట్రాఫిక్ ఆపుతున్న ఓవరాక్షన్ – తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యేలు సీఎం కంటే ఎక్కువా? -అనధికార ప్రోటోకాల్లో ఎమ్మెల్యేలకు పోలీసు సేవ -వైఎస్ జమానా నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సేవలు – చంద్రబాబు జమానాలో అయినా తెరదించుతారా? ( మార్తి సుబ్రహ్మణ్యం) దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. వాటిని సేవల…

Read More

హోదా కోరాలట… హ్హిహ్హిహ్హి!

– జగన్ పలుకులపై సోషల్‌మీడియాలో జజ్జనకరిజనారే – ఐదేళ్లూ గాడిదలు కాశారా అని నెటిజర్ల ఫైర్ – కేసుల కోసం మోదీకి మోకరిల్లారంటూ ధ్వజం – సిగ్గులేని మాటలెందుకని అక్షింతలు – ఓడినా సిగ్గురాలేదని విమర్శలు ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మెదడు మోకాల్లోకి వచ్చినట్లుంది. ఆయన తెలివి తెల్లారినట్లుంది. 11 సీట్లతో జనం పంగనామాలు పెట్టినా ఇంకా గతితప్పిన మతిలేని రాజకీయాన్నే నమ్ముకున్నట్లుంది. సినిమా యాక్టర్లకు ఎగ్గుండదు. రాజకీయ నాయకులకు సిగ్గుండదన్న సినిమా…

Read More

పరదాల దారిలో పూలవనం

నాడు పరదాల జగన్.. నేడు జనం మధ్య బాబు – నాడు జగన్ కోసం పోలీసుల పరదాలు – రైతులు రోడ్డెక్కకుండా పోలీసుల నిర్బంధం – జగన్‌కు అమరావతి మహిళల మోకాళ్లపై నిలబడి నిరసన – ఇప్పుడు బాబుకు అమరావతి రైతుల బ్రహ్మరథం – మోకాళ్లపై నిలబడి కృతజ్ఞతలు – అమరావతిలో విచిత్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి రెండు విభిన్న-వింత దృశ్యాలకు కేంద్రమయింది. అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు నాయకులు.. రెండు భిన్న వైఖరులు.. ఒక…

Read More

సీనియర్లకు ఇక విశ్రాంతేనా?

– క్యాబినెట్‌పై లోకేష్ ముద్ర – లోకేష్‌కు లైన్ క్లియర్ చేసిన బాబు – కొత్త రక్తంతో పాత తరానికి విశ్రాంతి? – సీనియర్లకు తప్పని నిరాశ – వైసీపీనుంచి వచ్చిన వారికి పదవులు – గతంలో మాదిరిగా నేతలను పిలిపించి మాట్లాడని బాబు – ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా? – టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీలో సీనియర్లకు ఇక విశ్రాంతి ఇచ్చినట్లేనా?.. భవిష్యత్తులో వారు ఇక పదవులపై ఆశ వదులుకోవలసిందేనా?..ఇక…

Read More