Suryaa.co.in

Editorial

బొత్స, పెద్దిరెడ్డి కూడా అవుట్

– జగన్ క్యాబినెట్ పూర్తి ప్రక్షాళన – మంత్రి బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్పష్టత ( మార్తి సుబ్రహ్మణ్యం) క్యాబినెట్ విస్తరణపై ఏపీ సీఎం జగన్ మనోగతం ఏమిటన్నదానిపై స్పష్టత వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని, ప్రమాణస్వీకారోత్సవ సభలో జగన్ ముందస్తుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రకారం.. కేవలం…

Editorial

జగన్ పరువు గోవిందా…గోవింద!

– ‘టీటీడీ ప్రత్యేకం’పై హైకోర్టు షాక్ – అవమానాలు అలవాటయిపోయిన వైనం – కోర్టులో నిలవదని ముందే చెప్పిన ‘సూర్య’ ( మార్తి సుబ్రహ్మణ్యం) నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాళ్లెవరన్నది వెనుకటికి ఓ సామెత. అంటే రోజూ నగుబాటు పాలయ్యేవారి అవమానం గురించి, కొత్తగా వాపోవడం దేనికన్నది ఇప్పటి తాత్పర్యం. గత రెండున్నరేళ్ల నుంచి ఏపీ హైకోర్టులో…

తండ్రీకొడుకుల ‘తప్పు’టడుగులు!

-వైసీపీ విజయానికి బాటలు వేసిన టీడీపీ -బాబు-లోకేషుకి గుణపాఠం చెప్పిన పరిషత్తు ఫలితాలు -మళ్లీ నవ్వులపాలయిన ‘పువ్వుపార్టీ’కి మనుగడ ఇక ప్రశ్నార్ధకమే – ‘జనసేన’ ఆశలు సజీవం – ఏపి పరిషత్తు ఫలితాలు నేర్పిన పాఠాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో వెల్లడయిన పరిషత్తు ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి ఏకపక్షం కావడం వింతేమీ కాదు….

ఒక లేఖ.. వంద ప్రశ్నలు!

– సిఫార్సు లేఖపై కిషన్‌రెడ్డి పోలీసు ఫిర్యాదు ఏదీ? – అసలు లెటర్‌హెడ్ ఎలా బయటకొచ్చింది? – మరి రవిప్రసాద్‌ను ఇంకా తొలగించలేదేం? – యడ్యూరప్ప మనుమడు, ఎలహంక ఎమ్మెల్యేకి ఎవరు సిఫార్సు చేశారు? – కొత్తగా ‘గుజరాత్ కోటా’ – బీజేపీ పరువు తీస్తున్న టీటీడీ సి’ఫార్సు’ లేఖలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచంలోనే…

’కిషన్‌రెడ్డి కి ..‘టీటీడీ రవిప్రసాద్ ‘ ఎవరో తెలుసు!… కానీ లేఖ మాత్రం రాయలేదు!!

– సోషల్‌మీడియాలో హల్‌చల్ అవుతున్న కిషన్‌రెడ్డి-రవిప్రసాద్ ఫొటోలు ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త యలిశాల రవిప్రసాద్ టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడైన వైనం బీజేపీని కుదిపేస్తోంది. తాను రవిప్రసాద్ పేరును సిఫార్సు చేయలేదని, అయినా తన పేరును దుర్వినియోగం అవుతున్నందున.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి…

టీటీడీ చట్టంతో కొత్త బోర్డుకు చిక్కులు

– యాక్టులో లేని ప్రత్యేక ఆహ్వానితులు – ఎక్స్‌అఫీషియోలకూ ‘సెక్యులర్’ సంకటం – కోర్టుకెళితే సర్కారు నెగ్గడం కష్టమేనంటున్న న్యాయనిపుణులు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ సర్కారు కొత్తగా వేసిన టీటీడీ బోర్డుకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో, జగన్ సర్కారు నియమించిన బోర్డు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఇప్పుడు…

కురు సభను మించి.. కొండపై కొలువుదీరిన కొత్త బోర్డు

– రోజుకు రెండువేలమంది టికెట్లు కొత్త సభ్యులకే – ఇక కొండపై భక్తులకు రూములు కష్టమే – టీటీడీ బోర్డు మీటింగు రూము నుంచి హాలుకు – వెంకన్న ప్రతిష్ఠ పెంచిన జగనన్న ( మార్తి సుబ్రహ్మణ్యం) హమ్మయ్య.. గండం గడిచి పిండం బయటపడినట్లు.. ఎట్టకేలకు పాలకప్రభువులు టీటీడీ బోర్డు సభ్యులను ప్రకటించి, వెంకన్న భక్తుల…

ఎన్‌కౌంటర్ సరే రెడ్డిగారూ…కేటీఆర్ ట్వీట్ సంగతేమిటి?

– పోలీసులు కేటీఆర్‌నూ పక్కదారి పట్టించారా? – షర్మిలక్క- ‘మంచు ఫ్యామిలీ’కి ‘ఆంధ్రా ఆక్రందన’లు వినిపించవా? (మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్) అది హైదరాబాద్ మహానగరంలోని సింగరేణి కాలనీ అనే ఒక అతి పేదలబస్తీ. రెక్కాడితేగానీ డొక్కాడని వేలాదిమంది దీనులకు ఆ బస్తీ కేరాఫ్ అడ్రస్. అలాంటి కడుపేదల బస్తీని మంత్రి కేటీఆర్ దత్తత కూడా తీసుకున్నారు….

ఢిల్లీ’కి తెలియకుండానే కేంద్రమంత్రులపై వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ వల?

– నద్దాకు చేరిన కేంద్రమంత్రుల సిఫార్సు వ్యవహారం – బీజేపీ హైకమాండ్‌కు తెలియకుండానే వైసీపీ ఎంపీల ‘టీటీడీ’ ఆఫర్ – కేంద్రమంత్రుల లేఖలపై ఆరా తీస్తున్న బీజేపీ చీఫ్ నద్దా – తాను లేఖ ఇవ్వలేదన్న ఓ కేంద్రమంత్రి – ‘కమలం’లో ‘టీటీడీ’ కల్లోలం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్న ఆంధ్రాను ఆదుకోవాలంటూ…..

జగన్ ఇమేజీకి… ఎమ్మెల్యేల డ్యామేజీ

– ఆ మంత్రులు, ఎమ్మెల్యేల చర్యలపై సీఎంఓ నిఘా – ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్న నేతలపై ఆరా – పార్టీ వారైనా కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశం – తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏపై కేసు ( మార్తి సుబ్రహ్మణ్యం) సీఎం జగన్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఇటీవలి…