Home » Features

అపర శంకరులు ఆ పరమాచార్యులు!

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు. నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కాలినడకనే దేశమంతా పర్యటించి తమ అనుగ్రహాన్ని…

Read More

చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?

– తులసి ఒక నమ్మకం కాదు.. వైద్య శాస్త్ర నిజం అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది? అష్టాదశమహాపురాణాలు, శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం లో చాలా ప్రధానమైంది కీలకమైన పితృదేవతారహస్య లో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా మహాసాధ్వి తులసీదేవి మాహాత్మ్యం కూడా ఇందులో ఉంది. తిప్పతీగ నుంచీ తయారు చేసే గిల్లోయ్ ఘనవతి, అశ్వగంధ కాప్యూల్స్ (లేదా…

Read More

జీవితం ఒక ప్రయాణం మాత్రమే..ఈరోజు లైవ్!

గుర్తుంచుకోండి… చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు విడిచిపెట్టాడు: (1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు. (2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు. (3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు. (4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు… 1. సూర్యకాంతి, 2. విశ్రాంతి, 3. వ్యాయామం, 4. డైట్,…

Read More

గుంటూరు చరిత్ర.. మామూలుగా ఉండదు!

గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు …. ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు. మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి…

Read More

పిడుగులు పడే సమయంలో అర్జున ఫల్గుణ అని అని ఎందుకంటారు?

వర్షం వచ్చి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో మనకు కలిగే భయం తీరడానికి అర్జునుడికి ఉన్న పది పేర్లు పెద్దలు చదువుకోమంటారు. వీటి వెనుక భారత కథ ఇది. విరాటనగరంలో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయం. ఉత్తర గోగ్రహణ సందర్భం .ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల (అర్జునుడు) శమీ వృక్షం దగ్గరికి వస్తాడు. కౌరవులను ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు చెప్పి అతని భయం పోగొట్టి విశ్వాసం…

Read More

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్

కేంద్రం సంచలన నిర్ణయం మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు…

Read More

నాభి విజ్ఞానం

మన బొడ్డు బటన్ (నాభి) అనేది మన సృష్టికర్త మనకు అందించిన అద్భుతమైన బహుమతి. 62 ఏళ్ల వ్యక్తికి ఎడమ కంటికి చూపు సరిగా లేదు. అతను రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేడు మరియు అతని కళ్ళు మంచి స్థితిలో ఉన్నాయని కంటి నిపుణులు చెప్పారు, కానీ ఒకే సమస్య ఏమిటంటే అతని కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయాయి మరియు అతను మళ్లీ చూడలేడు. సైన్స్ ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత సృష్టించబడిన మొదటి భాగం…

Read More

తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా?

పిల్లలకు ఎండాకాలం సెలవులొచ్చాయి. దానితో అంతా సకుటుంబ సపరివార సమేతంగా, తిరుమలకు వెళ్లి వెంకన్న దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని వేలమందికి గదులు దొరకడం లేదు. దానితో వారికి కొండపైన బస్టాపులు, పార్కులే గదులుగా మారాయి. అయితే తిరుపతిలో భక్తులకు సేదతీర్చే సత్రాలు, ఇతర సదుపాయాలున్నాయని ఎంతమందికి తెలుసు? తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల…

Read More

ఈ చెట్టునే ధ్వజస్తంభానికి ఉపయోగించేది

దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. ఇక్కడ నుంచి వేరువేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు. అన్ని చెట్లలో కంటే నా రేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండిన వానకు తడిసిన ఏ మాత్రం చెక్కుచెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తిన తట్టుకొని దశాబ్దాల పాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

Read More

మనదేశంలో అయితే.. ఉచితాలకు చచ్చినోడు లేచొస్తాడు!

– ఉచితాలు వద్దన్న స్విట్జర్లాండ్ ప్రజలు ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని. భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంది…

Read More