Suryaa.co.in

Food & Health

రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తు౦ది?

రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని, పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు? కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం…

ఉప్పు …చెక్కరలో మైక్రోప్లాస్టిక్స్

భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్యాకింగ్‌ చేసినవి, చేయనివి… ఇలా అన్నింట్లోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్‌ లింక్‌ ‘మైక్రోప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ పేరిట…

ఆస్పిరిన్‌ ట్యాబ్లెట్లతో ఉపయోగాలు

ఆస్పిరిన్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గుండె పోటే. గుండె పోటు రాగానే ఆస్పిరిన్ వేసుకోవాలని అనుకుంటారు. కానీ అంతకుమించి ఆస్పిరిన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధాలలో ఇవీ ఒకటి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది….

శతపావళి

భోజనం తరువాత వంద అడుగులు.. శతపావళి..అంటే భోజనం తరువాత వంద అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. శతపావళి అంటే… శతపావళి…

హెపటైటిస్ ఎందుకు వస్తుంది?

(వాసు) హెపటైటిస్ అనేది కాలేయంలో సంక్రమిత వ్యాధి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. హెపటైటిస్‌కు ప్రధానంగా వైరస్లు కారణమవుతాయి, మరియు దీని వివిధ రకాలు ఉన్నాయి: హెపటైటిస్ A, B, C, D, మరియు E. ప్రతి రకం వ్యాప్తి మార్గాలు మరియు ప్రమాద స్థాయిలు వేరుగా ఉంటాయి. హెపటైటిస్ యొక్క…

హార్ట్ ఎటాక్.. ఒక వాస్తవం!

టెస్టు టెస్టు లనుచు టెస్టులే జేయిస్తు టెస్టు లున్న గొత్త టెస్టులడిగి టెస్టు జూసి యిచ్చు టెంకాయ మందులే సకురు అప్ప రావు సత్యమిదిర! భావం: టెస్టులూ, స్కానింగులూ, ఎక్సురేలూ డాక్టర్ గారు చేయించి పట్టుకొని రమ్మంటే, ఆనందంగా ఎగిరెగిరి చేయించేసుకుని, వాటితో డాక్టర్ గారు ఏదో తెలిసేసుకుని, సరైన మందిచ్చేసి, తమ జీవితాలను మార్చేస్తారని,…

పుచ్చకాయలు తినే పండగ

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ…

డెంగ్యూతో యమ డేంజర్

ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది. డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు. ఎవరైనా డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే, పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి మరియు ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి….

ఆరోగ్యం మన హక్కు

నాలుగేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది.భూతాపం పెరగడం వల్లే కరోనా వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్…

ఉప్పు తప్పు

స్వానుభవంతో చెబుతున్నా…. రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి. అయోజైజ్డ్ సన్నఉప్పును 20/- పెట్టి.. కొని రోగాలు తెచ్చుకోకండి. మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. అప్పట్లో బీపీలు లేవు, వోంట్లో ఎముకల…