Suryaa.co.in

Food & Health

Food & Health

మెల్లగా చంపేస్తున్న మైదా

మైదా పిండి ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా పిల్లలు పెద్దలు ఎవరూ మైదా పిండి తో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినటం మానటం లేదు. రెస్టారెంట్ల లలో పూరిలు, మైసూర్ బొండాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో పానీపూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా తగలేసుకుంటున్నాము.అయినా నా ఆరోగ్య స్పృహ కింద…..

Food & Health

కిడ్నీలో రాళ్లు కరిగించే కీరదోస

– షుగర్‌ అదుపులో – కడుపులో పుండ్లు రాకుండా – దప్పిక కాకుండా – డయాబెటిస్‌ నియంత్రణ కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది….

Food & Health

చుట్టూ ఇంత మత్తు.. అదే ఆరోగ్యానికి విపత్తు!

ఇందుకు ఓ రోజు అవసరమా ఆరోగ్యమే మహాభాగ్యం.. నువ్వే నవ్వై.. ఆ నవ్వే వాడని పువ్వై.. నీ ఆలోచనలు స్వఛ్చమై.. మనసు అదుపులో ఉంటే అదే నీ గెలుపు.. ఇందుకు ఓ రోజును ఎన్నుకోకు.. ప్రతి రోజూ ఇదే నీ మార్గమైతే అప్పుడిక ఆరోగ్యమే మహాభాగ్యం నినాదం మాత్రమే కాదు.. నీ జీవన విధానం.. జగతికి…

Food & Health

తాటి బెల్లంలో అద్భుతమైన పోషక విలువలు

తాటిబెల్లంను ఆయుర్వేదంలో ఏఏ జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు?అవగాహన కోసం .. తాటి బెల్లం – ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం…

Food & Health

సయాటికా నొప్పి – తీసుకోవలసిన జాగ్రత్తలు

వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కానీ కనిపించదు. ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే…

Food & Health

తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?

మినపట్టు పెసరట్టు రవ్వట్టు పేపర్ దోసె మసాల దోసె ఉల్లి దోసె కొబ్బరి అట్టు గోధుమ అట్టు అటుకుల అట్టు సగ్గుబియ్యం అట్టు బియ్యపు పిండి అట్లు పుల్లట్టు ఊతప్పం పులి బొంగరం ఉప్మా అట్టు రాగి దోసె చీజ్ పాలక్ దోసె ఇడ్లీ మసాల ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఆవిరి కుడుము సాంబారు ఇడ్లి…

Food & Health

‘అన్నం’ గురించి నాలుగు గొప్ప మాటలు…

” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! – జంధ్యాలగారు. మంచి భోజనం లేని…

Food & Health

నాలుకతో వ్యాయామం ఎంతో ఉపయోగం

– యునైటెడ్ స్టేట్స్‌లోని డాక్టర్ నుండి చిట్కాలు మీ నాలుకను చాచి 10 సార్లు కుడివైపుకు ఆపై ఎడమవైపుకు …..నాలుకతో వ్యాయామం అల్జీమర్స్ తగ్గించడంలో నాలుక వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది, మరియు దానిని తగ్గించడంలో / మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. 1 శరీర బరువు 2 అధిక రక్తపోటు 3 మెదడులో రక్తం గడ్డకట్టడం…

Food & Health

నిజమైతే బాగుంటుందనిపించే కల

వేడివేడి ఉప్మా తింటుంటే – అల్లం ముక్క నోటికి తగిలినట్టూ దోరగా వేగిన పెసరట్టు కొరికితే – జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ మిర్చిబజ్జి ఆబగా తినబోతే – నాలిక సుర్రుమన్నట్టూ పక్కనే ఉన్న వొగ్గాణీ – గుప్పెడు బొక్కినట్టూ పచ్చి మిరపకాయలు తగిలించి – రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ…

Food & Health

కీళ్ల నొప్పులను(ఆర్థరైటీస్) త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం

– నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు మెంతులు… ఒక టీస్పూన్ మెంతుల‌ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థ‌రైటిస్ నొప్పి అయినా ఇట్టే న‌యం అవుతుంది. అయితే ఈ విధానాన్ని క‌నీసం 3 నెల‌ల వ‌ర‌కు…