Suryaa.co.in

Food & Health

రాత్రి త్వరగా భోజనం చేసిన వారే ఆరోగ్యవంతులు

– సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి ఇప్పుడు వందలో 40 శాతం మంది రాత్రి ఒంటిగంటవరకూ పడుకోవడం లేదు. దానికి కారణం సెల్‌ఫోను, కంప్యూటర్, టీవీ సీరియళ్లు, న్యూస్‌చానళ్లు. అలాగే.. మరో 50 శాతం మంది రాత్రి 10 గంటల వరకూ భోజనం చేయడం లేదు. కారణం కూడా అదే. అయితే.. రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేసిన…

వేసవాసరం…సాంబార్ !

సాంబారు తమిళుల సోత్తేమీ కాదు. అది తమిళ పదం అంతకన్నా కాదు.సాంబారు తెలుగు వాళ్ళదే. ఇంగువ 5 గ్రాములు,నూరిన అల్లం ముద్ద 10 గ్రాములు, మిరియాలపొడి 20 గ్రాములు, జీలకర్ర పొడి 40 గ్రాములు,పసుపు కొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో వరసగా ఒకదానికన్నా ఒకటి రెట్టింపు…

జిమ్‌లో ఓవర్ ఎక్సర్‌సైజ్ వద్దబ్బా..

రోజు ఎవరైనా గంటసేపు వ్యాయామం చేస్తే సరిపోతుంది. సరే వీలైతే సాయంత్రం ఇంకో అరగంట ఎక్కువ చేసినా చాలు. కానీ గంటలు గంటలు జిమ్ లలో గడిపే వారు పెరుగుతున్నారు. గంటలు గంటలు జిమ్ చేయమని ఏ ఆరోగ్య సూత్రమూ చెప్పదు. “లావుగా ఉండటం మహా పాపం, సకల రోగాలు బరువు పెరగడం వలననే!!!!!!!!”అని విపరీతంగా…

ఆహార వైద్యం

ఇవి మీకు తెలుసా ? అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల…

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన…

చక్కెర వద్దు..బెల్లం ముద్దు!

మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. “ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.”చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది. చక్కెర తయారీ…

నీ శరీరం గురించి నువ్వు తెలుసుకోవలసిన విషయాలు

1: ఎముకల సంఖ్య: 206 2: కండరాల సంఖ్య: 639 3: మూత్రపిండాల సంఖ్య: 2 4: పాల దంతాల సంఖ్య: 20 5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత) 6: గుండె గది సంఖ్య: 4 7: అతిపెద్ద ధమని: బృహద్ధమని 8: సాధారణ రక్తపోటు: 120/80 Mmhg 9: బ్లడ్ Ph:…

Food & Health

ప్రకృతి వైద్యంలో

టమోటా( రామములగ) : సహజంగా దీనిని కురగాయలలో ఉపయెగిస్తరు. దీనోలో పులుపు ఎక్కవ.మామిడి, చింతపండు బదులు దీనిని ఉపయెగించుట సులభము. నిమ్మ, చింతపండు, మామిడికాయలు బదులు టమాటాల్ని ఎక్కువుగా వాడుతున్నారు. జీర్ణంకారి, రుచికరము, పొట్టకు సంబంధించిన రోగాలలో దీనిని ఉపయోగిస్తారు. త్రేన్ఫులు, పొట్టఉబ్బరము, నోటిలోపుండ్లు, వంటి రోగాలను దీని సూపు తగితారు. ఇందులో అల్లం, నల్ల…

పిక్క మన రెండో గుండె..!

ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే… మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో… పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా…

ఆరోగ్యం కోసం..ఇలా చేయండి

చాలా మందికి నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాలి. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ ‘సి’, ‘ఎ’, ‘కె’ లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి.అలాగే ఐరన్‌…