ఎవరు గాంధీ? ఎవరి గాంధీ?

గాంధీ అనే అనే వ్యక్తిని సౌతాఫ్రికాలో బోయర్ యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యానికి వాడు చేసిన అనితరసేవలకు మెచ్చి సౌతాఫ్రికాలో పెద్దోణ్ణి చేసింది – బ్రిటిష్ భారత్ ఒదిలేసి సౌతాఫ్రికాలో గుమాస్తా పనిచేసే వ్యక్తిని సౌతాఫ్రికా నుంచి పట్టుకొచ్చింది – బ్రిటిష్ ఎవడూ పట్టించుకోవట్లేదని, సౌతాఫ్రికా పట్టుకెళ్ళి, తమకే వ్యతిరేకంగా పోరాడేలా చేసింది – బ్రిటిష్ సౌతాఫ్రికాలో ఆయనేదో పోరాటాలు చేసేసాడని, భారత్ లో విపరీతంగా ప్రచారం చేసింది – బ్రిటిష్  మీడియా భారత్ వచ్చేముందు, దారిలో ఇంగ్లాండులో…

Read More

అభివృద్ధి వాదం – జాతీయ నాదం !

– 21 వ ప్లీనరీలో కేసీఆర్ నినాదం ! టిఆర్ఎస్ 21 వ ప్లీనరీ జాతీయ రాజకీయాలపైనే కేంద్రీకృతం కానున్నది.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీగా ప్రసంగాన్ని తయారుచేసుకున్నట్టు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా తెలంగాణ ‘అభివృద్ధి నమూనా’ను అమలు చేయడం,బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వ వివక్ష,బీజేపీ ప్రత్యర్థి పార్టీలను అణచివేసే ధోరణి,సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్న తీరు వంటి పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించవచ్చు. విజయగర్వంతో,విపరీతమైన అధికారం వల్ల సంక్రమించిన ఉన్మాదంతో నరేంద్ర మోదీ,అమిత్ షా… దేశాన్ని…

Read More

దళితులారా.. మూలాలు మర్చిపోవద్దు!

– పదవుల పేరుతో మోసం చేస్తున్నారు – కార్పొరేషన్లు నిర్వీర్యం చేస్తున్న పాలకులు – కార్పొరేషన్ నిధులు మళ్లించిన ఏకైక సీఎం జగన్ దేశం లో ఎస్. సి కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన ముఖ్య మంత్రి ఒక్కరు కూడా లేరు. ఎస్. సి కార్పొరేషన్ కి నిధులు NSFDC.. NSKFDC సంస్థ ల ద్వారా కేంద్రం సమకూరుస్తుంది. ఎస్.సి.పి పేరుతో గ్రాంటులు కూడా ఇస్తుంది.ఈ నిధులతో భూమి కొనుగోలు పథకం, పండతోటల పెంపకం నుండి.. ఆటో,…

Read More

రాజకీయ వ్యవస్థ దివాళాతోనే ‘పీ.కే’.ల విజృంభణ !!

ఎన్నికలకు వ్యూహకర్తలు అవసరమా? వాళ్లెవరు? ఏమి చేస్తారు? ప్రజల అభిప్రాయాన్ని మార్చగలరా?ప్రజల ఆలోచనలను హైజాక్ చేయగలరా ? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్.ఈ హాట్ టాపిక్ కు కేంద్రబిందువు పీ.కే.రాజకీయ నాయకులకన్నా గొప్ప వ్యూహకర్తలు ఎవరు ఉంటారు? ప్రజలనుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకన్నా ప్రజానాడిని ఎవరు పసిగట్టగలరు? కానీ ‘ప్రజానాడి’ని తాము పసిగట్టగలమనీ,తమ దగ్గర బోలెడు మాయోపాయాలున్నాయనీ ఎన్నికల ‘మేనేజర్లు’ అంటున్నారు.దశాబ్దం క్రితం వరకు రాజకీయేతర మేనేజర్లు/వ్యూహకర్తలు లేరు. సోషల్ మీడియా విజృంభణతో పాటే ఈ…

Read More

కేటీఆర్ సాఫ్ట్‌వేర్ కాదా?

కేటీఆర్ చదువుకున్న చదివేంత గతంలో ఏం చేశారు? కేటీఆర్ కు తెలుగు మీడియా ఇచ్చిన విపరీత ప్రాధాన్యత వల్ల….. చాలామంది కేటీఆర్ గారు పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లేదా పెద్ద టెక్నోక్రాట్ అని అనుకుంటుంటారు. అంతేగాక కేటీఆర్ గారు అమెరికాలో, సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు అని కూడా చాలామంది భ్రమపడుతుంటారు. అది తప్పు. కానీ అసలు విషయాలు ఏమిటంటే….. కేటీఆర్ గారు తన ఇంటర్మీడియట్ లో కనీసం ఎంపీసీ కూడా చదవలేదు….

Read More

ఎక్కడి కాంగ్రెస్! ఎక్కడి ‘పీకే’!హతవిధీ!!

కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి 62 సంవత్సరాల క్రితమే -1885 లో పురుడు పోసుకున్న పార్టీ.మహాత్మా గాంధీ స్వయంగా సారధ్యం వహించిన పార్టీ . భారతీయుల నర నరానా జీర్ణించుకు పోయిన పార్టీ, కాంగ్రెస్ .దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలం లో దాదాపు 54 సంవత్సరాల పాటు కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ -కాంగ్రెస్ . ఈ పార్టీ నుంచి ఆరుగురు మహామహులు దేశానికి…

Read More

ఇక్కడా ఎనభై…. ఇరవైయ్యే!

ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త సూత్రీకరణను బహుళ ప్రచారం లోకి తీసుకువచ్చారు. అదే -80:20. అంటే తన పాలనను 80 మంది అమోదిస్తుంటే ;ఇరవై మంది వ్యతిరేకస్తున్నారు అనేది ఈ సూత్రీకరణ. ఇది ఎలక్షన్ కమిషన్ వారి కోసం బీజేపీ ఇచ్చిన వివరణ. తప్పుబట్టడం కుదరదు. కానీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సూత్రికరణ లోని అసలు అంతరార్ధం వేరు. ఇది ఉత్తరప్రదేశ్ ఓటర్లకు అర్ధం అయింది. యూపీ ఓటర్లలో 80 శాతం…

Read More

మనోవికాసం ఎండమావేనా

ఏందన్నా జగనన్నా ఎండలు మండిపోతున్నాయి ఆరోగ్యవంతులు సైతం అల్లాడిపోతున్నారు.. రేకులషెడ్డులలో విద్యార్థులు వేడికి మగ్గిపోతున్నారు ఉదయం 7.30 ఇంటిదగ్గర బయలుదేరితే మిట్టమధ్యాహ్నం 3.30 కు ఇంటికి వస్తున్నారు.. ఏమిటీ దారుణం ఎందుకింత బలవంతం ఏసీ, కూలర్ లేకుండా ఇళ్లల్లో గడపడమే కష్టంగా ఉంది అలాంటిది రేకులషెడ్డుల్లో ఫ్యాన్లుకూడా లేకుండా ముప్పై, నలభై మంది విద్యార్థులు ఎండవేడికి బుగ్గిలా మారడంతోపాటు ఉదయం క్యారియర్ లో తీసుకెళ్లిన ఫుడ్ సైతం పాడైపోతున్న దుస్థితిని కూడా అర్థం చేసుకోకుండా కేవలం ఫీజులు…

Read More

‘ పొత్తులే’ కాంగ్రెస్ కు జీవగంజి !

– పీకే ప్రతిపాదనలకు ‘చింతన్ శిబిర్ ‘లో ఆమోదం !! జీవన్మరణ సమస్య నుంచి బయటపడడం ఎలా? అన్న అంశం కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తోంది.దీనిపై రాజస్థాన్ లోని జైపూర్ లో మూడు రోజుల పాటు ‘చింతన్ శిబిర్’ నిర్వహించనున్నది.ఈ హిందీ పదానికి అర్ధం మేధోమథనం.ప్రశాంత్ కిశోర్ చేసిన పలు ప్రతిపాదనలను కాంగ్రెస్ హైకమాండ్ సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం తెలిపింది.పీకే ప్రతిపాదనలపై 8 మంది సభ్యులతో కూడిన ప్రియాంక గాంధీ కమిటీ శుక్ర.,శనివారాల్లో ఒక నివేదికను పార్టీ…

Read More

బాబూ..వినరా..ఇది నీ కథే..!

ఆయన.. ఎన్నో వివాదాలకు కేంద్రబిందువు.. ఇంకెన్నో ప్రశంసలకు హేతువు.. తెలుగునేల అభివృద్ధికి సేతువు… తెలుగుదేశం పార్టీ మూలవిరాట్టు.. రాజకీయ పరిశోధనల ఆర్యభట్టు.. పదవీ రాజకీయాల కనికట్టు.. భారత రాజకీయాల సామ్రాట్టు..! *నారా చంద్రబాబు నాయుడు* సుపరిచితం ఈ నామధేయం అధికారమే ధ్యేయం.. పదవి వచ్చేదాకా దానిపైనే దృష్టి.. ఆపై అభివృద్ధి సృష్టి.. అప్పుడప్పుడు అవసరమైన అంశాలపై వక్రదృష్టి.. నేర్చిన కళలు మాత్రం చతుశ్శష్టి..! రాజకీయ జీవితం ఆసాంతం ఆటుపోటు.. నిందల కాటు.. పరాకాష్టగా వెన్నుపోటు… పిల్లనిచ్చిన మామ…

Read More