Suryaa.co.in

Political News

Political News

ఆ మాయవతే మరి!

రోడ్డు పక్కన చీర అడ్డుపెట్టుకుని స్నానం చేసిన మాయావతి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. పబ్లిక్ రోడ్డులో సైకిల్ రిక్షామీద ఒంటి కాలిపై నిలబడి గంటలపాటు ప్రసంగాలు చేసిన మాయావతి ఎవరికీ తెలియకపోవచ్చు. కార్యకర్తలతో కలిసి నేలమీద పడుకున్న మాయావతి ఎవరికీ తెలియకపోవచ్చు. ఇంట్లో వాళ్లు తిట్టినా, ఇరుగుపొరుగు అవమానించినా లెక్కచేయక బహుజన వాదం కోసం ఆమె…

Political News

మోదీజీ.. ప్రొఫైల్ పిక్చర్స్ కాదు.. ఆకలికేకల నుంచి కాపాడండి

అన్నీ దారులు మూసుకుపోయాక మూర్ఖుడు దేశభక్తి అనే ముసుగు వెనుక దాక్కుంటాడు దేశభక్తి నిరూపించడానికి ప్రొఫైల్ మార్చనవసరం లేదు సార్. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి, ఆకలి చావుల నుంచి, నిరుద్యోగం నుంచి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి , నల్లధనం నుండి,మతం నుండి, దేశాన్ని కాపాడండి చాలు. అదే మీరు ఇచ్చే ఆగస్టు…

Political News

మునుగోడులో టీఆర్ఎస్ పోటీ చేయకుండా….!

శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్న మునుగోడు అసెంబ్లీ స్థానం టీఆర్ఎస్ ది కాదు. అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే, టీఆర్ఎస్ కు కలిసి వచ్చేది, పోయేది ఏమీ లేదు. అది కాంగ్రెస్ స్థానం. కనుక దానిని తిరిగి నిలబెట్టుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంటుంది. సిట్టింగ్ ఎంఎల్ఎ రాజీనామా చేసినందున,…

Political News

`ఎదుగూరి సందింటి` మిస్ట‌రీ డెత్స్‌పై మాట్లాడ‌దామా?

.- రాజారెడ్డి చేయించిన మ‌ర్డ‌ర్లు, చంద్ర ప్రతాప్ రెడ్డి రోడ్ యాక్సిడెంట్‌,ఈసీ గంగిరెడ్డి, అనుమానాస్ప‌ద మ‌ర‌ణం, విజయసాయి పెద్దనాన్నహత్యపై మాట్లాడదామా? ( జీఎన్‌ఆర్‌) అనారోగ్యం, డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఎన్టీఆర్ చిన్న‌కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణంతో కుటుంబ‌మంతా శోక‌సంద్రంలో ఉంటే… విషం చిమ్ముతోన్న జ‌గ‌న్‌రెడ్డి, సాయిరెడ్డి, కిరాయి మూక‌లూ ఎదుగూరి సంధింటికి సంబంధించిన అనుమానాస్ప‌ద మిస్ట‌రీ…

Political News

ఈ బట్టకాయలే బీజేపీని మళ్లీ అధికారంలోకి తెస్తారు

గతంలో అనేకసార్లు చెప్పాను, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నది చూసి మరొకసారి చెబుతున్న.. ఎవరైనా నుదుటన బొట్టు పెట్టుకుంటే వాళ్ళను బత్తాయిలు అన్నారు. ఎవరైనా గుడికి వెళ్ళి పూజలు చేసి, దర్శనం బాగా జరిగింది అని పోస్టులు పెడితే వాళ్లను బత్తాయిలు అన్నారు. కాశ్మీర్ లో దారుణ ఊచకోతకు గురై లోయను వదిలి ఢిల్లీ వీధులలో…

Political News

అంబానీ..అదానీ.. మధ్యలో ప్రధాని..!

-కాంగ్రెస్‌కు మించిన సపోర్టు బీజేపీ -బొగ్గు బ్లాక్ ఆక్షన్‌లో అదానీ కంపెనీ ఎల్-1 -క్రిష్ణా-గోదావరి బేసిన్‌లోని చమురు, సహజవాయువు నిక్షేపాల‌పై రిలయెన్స్ పెట్టుబడులు ప్రపంచ ఐశ్వర్యవంతుల టాప్ టెన్‌లో ఉన్న అంబానీ, అదానీ పేర్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు చూసే ప్రతి ఒక్కరికీ ఈ ఇద్దరు చిరపరిచితులు…

Political News

బలిపశువు

పల్లకిని మోసే బోయిలు… తమకు దక్కని మకరందం కోసం కష్టించే తేనేటీగలు… నాయకుల కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టే రాజకీయ పార్టీ కార్యకర్తలు… ఒక గూటి జీవులే ఏనాటికి కూడ….! ఎందుకంటే… పార్టీలు ఏవైనా… గద్దెనెక్కినవారు ఎవరైనా… లబ్ధి పొందేది ఒకరు అయితే…. చివరకు నిస్తేజులుగా మిగిలిపోయేది కార్యకర్తలే…!! అటువంటి కార్యకర్తల మనోభావాలకు అక్షర…

Political News

ముఖ్యమంత్రి గారూ.. ఈ 87% లెక్కేంటయ్యా

రాష్ట్రంలో ఉండే జనాభా సెన్సెస్ ప్రకారం ఐదు కోట్లు అంట. ఆ ప్రకారం ఇంటికి నలుగురు మనుషులు అనుకుంటే, కోటి 25 లక్షల గృహాలు ఉం టాయని అర్థం అవుతుంది . మీ ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డుదారులు, ఈ రాష్ట్రంలో ఒక కోటి 47 లక్షలు ఉన్నాయని మీరే ఈ మధ్య ప్రకటించారు .ఆ…

Political News

బిజెపికి గిరిజనుల పట్ల ప్రేమ.. వాత్సల్యం ఎంతంటే…

గిరిజనులు దేశం మొత్తం మీద తొమ్మిది శాతం వరకు ఉన్నారు. ఎక్కువగా మైదాన ప్రాంతాల కంటే, అడవి ప్రాంతంలోనే వారి నివాసం ఎక్కువ వారి గురించి స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి పెద్దగా వారి మీద, వారి పట్ల, వారి పెరుగుదల కోసం ప్రయత్నాలు పెద్దగా జరగలేదని చెప్పాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఓటు బ్యాంకు…

ప్రభుత్వాలు – రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారా?

గోదావరి నది ఉదృతంగా ప్రవహించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. పోలవరానికి 1,55,000 ఎకరాల భూసేకరణ చేయాలి. ఇప్పటికీ 1,00,000 ఎకరాలు చేశారు. ఇంకా 55,000 ఎకరాలు చేయాలి. నిర్వాసిత…