Suryaa.co.in

Political News

Political News

మోడీ పాలనలో మజా లేదు

మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చేరింది., మధ్యలో ఒకసారి 83.60/- కూడా టచ్ అయింది.. ఈ మోడీ పాలనేంటి? కింద గూటం పెట్టించుకోవడానికి గత 70 ఏళ్ళుగా అలవాటు పడిన ఈదేశ ప్రజలకు మోడీ పాలన మజాకిక్ ఇవ్వడం లేదు.. అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక…

Political News

సీమ రెడ్లు చెక్కుతున్న వంచనా శిల్పం త్రీ కాపిటల్స్ కాన్సెప్ట్

సీమ లో బీసీ లు అయిన ‘బలిజలు, బోయ’లు సంఖ్యా పరంగా ‘రెడ్ల’ కన్నా ఎక్కువ. కానీ అధికారం, పదవులు మాత్రం ఎప్పుడూ ‘రెడ్ల’ వే!… నీలం సంజీవరెడ్డి కాలం నుండీ కూడా. ఎక్కువ మంది రెడ్లు ఆర్ధికంగా బలపడ్డా..ఆ అధికార యావ చావలేదు. చావదు! సీమలో ‘రెడ్ల’తో పోలిస్తే ఆర్ధికంగా, సామాజిక హోదా పరంగా…

Political News

సీఎం జగన్‌ రాజకీయ నాయకుడు కాదు..రాజనీతిజ్ఞుడు, ఆర్థిక మేధావి..

(వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్) జగన్ అంటే ఆయన ఒక్కడే కాదు కోట్లాది మంది జనం. జగన్ అడుగేస్తే ఆయన ఒక్క అడుగే కాదు ఆ అడుగులో అడుగేసే కోట్ల అడుగులు. జగనిన్నాదం ఒక్క గొంతుకు కాదు కోట్ల గొంతుకలు. ఈ నినాదాలు ఇప్పటివి కాదు..ఈ మాటలు..పదాలు ఇప్పటివి కాదు..!. నల్లకాల్వ సాక్షిగా పుట్టిన నినాదాలు, పదాలు….

Political News

బీసీలు బార్ల తాగాలే.. బర్రెలు కాయాలే.. గొర్రెలు కాయాలే

బీసీలు బార్ల తాగాలే.. బార్ల తాగాలే.. బర్లు(బర్రెలు) కాయాలే గోసి పెట్టు కోవాలి గొర్లు(గొర్రెలు) కాయాలే ఇది ప్రభుత్వ తీరు! మంత్రి పదవుల లో ఎమ్మెల్యే సీట్లు , mlc సీట్ల కేటాయింపు లో పార్టీ పదవుల లో నామినేటెడ్ పదవుల లో ఉద్యోగుల ప్రమోషన్లలో పంగ నామాలు, సున్నం బొట్లు పెడుతుంది ప్రభుత్వం. దేశం…

Political News

జగన్ గారూ.. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేకండి!

మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు.ప్రజలు కాదు చెప్పేది ప్రతిపక్షాలు అంత కన్నా కాదు. స్వయంగా ఆ పార్టీ MP లు పిచ్చాపాటిగా మాట్లాడుకునేది అంతకన్నా కాదు. స్వయంగా పార్లమెంట్ లో చెపుతున్నారు.కేంద్రాన్ని వేడుకుంటున్నారు సహాయం చేయమని. ఇది స్వయంకృత తప్పిదం కాదా? ఆలోచన ముందు చూపు లేకుండా వెళ్లిన పరిస్థితి. ఇందులో మానవ నైజం…

ప్రభుత్వ ఉద్యోగులారా..ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వేసిన కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి మాయలో పడి, మర్చిపోయిన కొన్ని అంశాలు కచ్చితంగా ఆలోచన చేయాలి. గతంలో తెలంగాణా కంటే, ఎక్కువగా 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు చంద్రబాబు.ఈ రెండున్నరేళ్ళలో…

ఇండియాలో ఏ రాష్ట్రం ఎంత పింఛన్ ఇస్తుందో చూద్దాం

ఏపీలో ఇస్తున్న పెన్షన్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు బహు తక్కువ. పెన్షన్లపై నిజానిజాలివి. ఆంధ్రప్రదేశ్ – రూ.2,250 (జనవరి1, 2022 నుంచి రూ.2,500) తెలంగాణ – రూ.2, 016 (మన రాష్ట్రం కంటే తెలంగాణ తలసరి…

మోదీ చాణక్య దౌత్యం

– ప్రపంచ వేదికపై బ్రిటన్‌ ఓటమి – అంతర్జాతీయ న్యాయస్థానం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ ఎన్నిక – 183 దేశాలు భారతదేశానికి ఓటు వేసిన అంధ మోడీ భక్తులా? భారత్‌కు గొప్ప విజయం. ప్రధాని మోదీ చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్‌ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా అభివృద్ధి…

ఉద్యోగస్తుల్లారా! కళ్ళు తెరుచుకోండి

– ఎదురు తిరగండి… పోరాడండి… సాధించుకోండి ఎన్నికల ముందు పాదయాత్రలో ఉద్యోగస్తుల గురించి వాళ్ల హక్కులు గురించి ,కాంట్రాక్టు ఉద్యోగుల గురించి నన్ను అధికారంలోకి తెండి వారం రోజుల లోపల మీ హక్కులన్ననిటిని తీరుస్తానని, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ చేస్తానని జగన్ మోహన్ రెడ్డి బీరాలు పలికారు. పిఆర్సి, ఫిట్మెంట్ ,డి ఏ ,…

అదే `బటన్` రివర్స్ అయితే..

– వైసీపీలో రెడ్డి వర్గం అంతర్మథనం వైసీపీ అధినేత సీఎం జగన్ అంటే.. వారికి అంతులేని అభిమానం ఉంది. గత ఎన్నికల్లో ఆయన సీఎం కావాలని.. కోరుకున్నారు. ఇంటా బయటా ప్రచారం చేశారు. ముప్పయి సంవత్సరాలు.. నాకు సీటు కావాలని జగన్ అంటే.. ఔను కావాలని.. వీరంతా కూడా ఆయనకు మద్దతు పలికారు. వారే.. వైసీపీకి…