బిజెపిలో చేరిన చదలవాడ సుచరిత

మాజీ ఎమ్మెల్యే, మాజీ టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి చదలవాడ సుచరిత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో కమలం పార్టీ లో చేరారు.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తదితరులు సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాషాయ కండువా కప్పారు.బిజెపి జాతీయ భావాలు ఆకర్షించి బిజెపి లో చేరానని సుచరిత ఈసందర్భంగా అన్నారు

Leave a Reply