Suryaa.co.in

Andhra Pradesh

స్టాక్ మార్కెట్ దేవుడు చంద్రబాబు

– బాబుతో పడిలేచిన స్టాక్‌మార్కెట్

అమెరికా లోని ఎస్ & పి గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ పై.. నిన్నటి నుండి స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి కారకుడు అంటూ.. మన తెలుగు జాతి నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని చూపుతూ.. పొగుడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వాడి ఖ్యాతి, మన తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారు ఉన్నారు కాబట్టి, మనకు ఈ దృశ్యాన్ని ఫోటో తీసి పంపారు.

LEAVE A RESPONSE