Suryaa.co.in

Andhra Pradesh

వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుని గెలిపించుకోవాలి

-లోకేష్ కూడా చంద్రబాబు వలే చాలా ఆలోచనా పరుడు
-మేకపాటి సతీమణి

“శుక్రవారం అంటే లక్ష్మీకలం. బిగ్ బాస్ చంద్రబాబు పాదాభివందనములు. నా చివరి శ్వాస ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేస్తాను. వైఎస్ఆర్‌సీపీ ప్రచార కార్యదర్శీగా నిజాయితాగా పని చేశాను. ఇప్పుడు అంతకంటే నిజాయితీగా చంద్రబాబు సేవలో కొనసాగుతాను. చంద్రబాబు గారిని చూడగాల్నే నాకు రామచంద్రుడుని చూసినట్లు అనిపించింది. శ్రీ రాముడుకి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎవరి బలవంతం లేకుండా నాకు నేనుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. చంద్రబాబుని కళ్లారా చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు అది చాలు. నేను ఏ పదివిని ఆశించటం లేదు.”

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…
“నేను రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు సార్లు మారియు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసాను కానీ ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజలను హింశిస్తూ నోటి మాట చెప్పటమే కానీ చేయటం లేదు. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి ఎలా భరాయించాడో తెలియదు. వైఎస్‌ఆర్ కుమారుడని, ఒక్క ఒక్క ఛాన్స్ అన్నాడని బంపర్ మెజారిటీతో గెలిపించాం. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే జగన్ రెడ్డి మాత్రం ఒక్క పర్యాయానికే రాష్ట్రాన్ని కాలబెట్టేశాడు.

ఉదయగిరిలో నేను తప్పా ఎవరూ గెలవరు అని చెప్తే నా టిక్కెట్టును అమ్మెశాడు. ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలుగుదేశంలో మంచి మిత్రులున్నారు. వారితో నేను బాగా ఉంటాను. వారు చెప్పిన ప్రకారం నేను తెలుగుదేంలో చేరాను. ఇక్కడ నాకు చాలా గౌరవం దక్కింది. నేను జగన్ రెడ్డి పేరు కూడా మర్చిపోయాను. జగన్ రెడ్డిని కలవలటానికి ఛాన్స్ దొరికేది కాదు. ఆయన్ని కలవటమంటే బ్రహ్మదేవుడిని కలిసినంత అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి టిక్కట్లను అమ్ముకుంటూ ఇన్‌ఛార్జులను మార్చుకుంటున్నాడు.

పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే, పేద ప్రజలను ఉద్ధరిస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఈ కర్మ నీకు పట్టేది కాదు. పరిపాలన చేతకాక డబ్బు డబ్బు అంటూ డబ్బాతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈసారి కనుక ఆ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం బాగు పడదు, అభివృద్ధి శూన్యం, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు కాబట్టి అందరు ఆలోచించి ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుని గెలిపించుకోవాలి. లోకేష్ కూడా చంద్రబాబు వలే చాలా ఆలోచనా పరుడు. ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు కన్నా లోకేష్ బాబు తివైనవాడు. లోకేష్ బాబు ఎక్స్‌లెంట్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తండ్రికొడుకులు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గాన్ని అనిచివేసి న్యాయాన్ని కాపాడుకొనుటకు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మంచి మనుష్యులను గెలిపించుకుందాం.”

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ….
“వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం నల్లేరు మీద నడకే. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారు. ప్రతి గడపకు పసుపు ఎలా రాస్తామో ప్రతి ఇంటిపై పసుపు జెండా ఎగురవేయాలి. దళిత ఎమ్మెల్యే అయిన నన్ను వైసీపీ నుంచి అరాచకంగా సస్పెండ్ చేశారు. ఎస్సీ సభ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి?. స్విగ్గీ , జొమెటా లో ఇంట్లో సరుకులు డోర్ డెలివరీ వస్తాయి కానీ ఏపీలో మాత్రం శవాలు డోర్ డెలివరీ వస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరైన సుబ్రమణ్యంను చంపినా చర్యలు లేవు. అమరావతిని మార్చను అని జగన్ రెడ్డి ప్రమాణం చేసి మాట తప్పారు. ఎస్సీ నియోజకవర్గాల మద్య ఉందన్న కారణంతోనే జగన్ రెడ్డి రాజధానిని మార్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిని అభివౄద్ది చేస్తామని చంద్రబాబు, లోకేశ్ చెప్పారు. రాష్రంలో ఎక్కడైనా రోడ్లు వేశారా?

గుంతల్లో రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు. మద్య పాన నిషేదం అని మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. కల్తీ మద్యం తాగి 30 వేలకు మందిపైగా చనిపోయారు. దళితులకు రక్షణ లేదు, ఇలాంటి పాలన మనకు అవసరమా?. విజన్ ఉన్న నేత చంద్రబాబు సైబారాబాద్ నిర్మాణం వల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకు రక్షణ కావాలన్నా రైతులకు భరోసా కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. వచ్చే ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి ఈ కురుక్షేత్రంలో అభివన దుర్యోదునుడు జగన్ రెడ్డిని ఓడించాలి.”

పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి మాట్లాడుతూ…
“తెలుగుదేశం పార్టి ఎప్పుడూ కూడా కొత్త వారికి అవకాశం ఇస్తుంది అనటానికి తంబోళ్ళపల్లి దుక్సూచి. కొత్తవారిని ప్రోత్సాహించటంలో తెలుగుదేశం ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి సూవ చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి రుణపడి ఉంటాను. ఎంత కష్టమైనా పడి మా నియోజకవర్గంలో మన పార్టీ జెండాను ఎగురవేస్తాం. అత్యధిక మెజారిటితో గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్టుగా ఇస్తాం. నాను నా సైన్యం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటాం.”

రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ…
“ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలనను కాపాడే వక్తి ఒక్క చంద్రాబాబు మాత్రమే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు పాదాలు దగ్గర గిఫ్టుగా పెడుతాం. వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కాపాడాలని కోరుకుంటున్నాను.”

మాజీ శాసన మండలి సభ్యులు బుదాటి రాధా కృష్టయ్య మాట్లాడుతూ…
“నేను నా జీవితంలో కాంగ్రెస్ పార్టీకి తప్పా ఇంకో పార్టీలో చేరుతానని కలలో కూడా అనుకోలేదు. 1983లో నన్ను టీడీపీలోకి రమ్మని చంద్రబాబు పిలిచారు. ఆ రోజు నేను నిరాకరించినందుకు చంద్రబాబుకి నా క్షమాపణలు. క్రిమినల్ నాయకుడు నన్ని అతని పాదయాత్రకు రమ్మని నన్ను పిలిస్తే నీతో రావటం జరగదని జగన్ రెడ్డికి చెప్పాను. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో నిశబ్దంగా ఉన్నాను. ఒక కార్యకర్త నిశబ్దంగా ఉండటం దేశ ద్రోహం అవుతుందని గమనించి దేశ, రాష్ట్ర, పేద, బడుగు బలహీన వర్గాలు, రైతులు భవిష్యత్తులు గురించి ఆలోచించి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటమే న్యాయం, ధర్మమని తెలుగుదేశం పార్టీలో చేరాను.

చేనేత, కార్మిక రంగాలలో నాయకత్వం వహించాను. ఆ స్ఫూర్తితోనే ఈ అరాచక పాలన వల్ల కుప్పకూలిపోతున్న బలహీన వర్గాల్ని కాపాడుకొనుటకు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి టీడీపీలో చేరాను. పార్టీ గెలుపు కోసమే నేను కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయింది. రెండో ఛాన్స్ ఇవ్వాల్సినవసరం లేదు. ప్రజలకు నమస్కారం చేస్తున్నా రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన శక్తి మీ దగ్గరే ఉంది. జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టండి. రాష్ట్రాన్ని కాపాడండి.”

రాయపురెడ్డి సూరిబాబు మాట్లాడుతూ…
“తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యుడిగా చేరినందుకు నేను గర్వపడుతున్నాను. నాకు శక్తి ఉన్నంత వరకు టీడీపీకి నా సేవలను అందిస్తూనే ఉంటాను. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని చంద్రబాబుకి గిఫ్టుగా గెలిపించి తీసుకువచ్చి అప్పజెప్తాను.”

డా. కే శ్రీధర్ మాట్లాడుతూ…
“చంద్రన్న అంటే ఒక వ్యక్తి కాదు.. ఆయన ఒక సమూహమైన శక్తి. చంద్రన్న గెలువబోతున్నాడు. మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడని జగన్ రెడ్డికి తెలిసి ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నాడు. వైకాపాలో 150 ఎమ్మెల్యేలు గెలవలేదు. గెలిచింది 150 బలిపశువులు. చంద్రబాబులాంటి గొప్ప నాయకుడు ఉండగా ఒక దొంగని, ఒక దుర్మార్గుడిని మనం ఎన్నుకున్నాం.

జగన్ రెడ్డి ప్రభుత్వంపై గాండ్రించి ఉమ్ము వేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రన్నే గెలవాలి. చంద్రన్నకు ఓటు వేస్తే పోయేదేమి లేదు బానిస సంకెలు, అవినీత ప్రభుత్వం, అక్రమ మద్యం తప్పాజనం జనం అంటూ చంద్రన్న మన మధ్య తిరుగుతుంటే డబ్బు డబ్బు అనే వ్యాధితో జగన్ రెడ్డి బాదపడుతున్నాడు. లోకేష్ బాబు తండ్రికి మించిన కొడుకు. వీరిద్దరి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షం అవుతుంది.”

LEAVE A RESPONSE