Suryaa.co.in

National

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు

– రాజ్‌నాథ్‌ సింగ్

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠిన తరం చేసేలా ప్రభుత్వం సవరణలు చేసిందన్నారు. మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల కేంద్రం కఠిన వైఖరి చూపిస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE