Suryaa.co.in

Andhra Pradesh

చావో….రేవో ..తాడో …పేడో

ఆంధ్ర సోదరా …
దీక్ష బూని కదలిరా …

పుట్టబో యీ ….పుట్ట బో ము ..
బ్రతుక బోయీ…బ్రతుక బో మూ ..
చావ బోయీ ….చావ బోమూ ..,

ఈ పొ ద్ది ది యా …రేపు తదియ
నరుని ప్రాణ మో యీ …,
నీటి మీద ….గాలి బుడగా
న రా శరీర మ్ము…., !

వుంటే. .. వుంటాం ..
పోతే …పోతాం ,

ఆడో …. మనమో ..
మనమో…. ఆడో ,

చావో….రేవో ..
తాడో …పేడో .,

దెబ్బకు …దెబ్బ ..
రక్తానికి …రక్తం .
ప్రాణానికి …ప్రాణం…,
ఇద్దాం. .ఇద్దాం .!

ఎక్కడ వున్నా …
ఏ మూల వున్నా …
ఏ రాష్ట్రా న వున్నా ..
ఏ దేశాన వున్నా …,

విమానమెక్కైనా ..
రైలెక్కైనా …
కారులోనైనా …
సై కి లెక్కైనా …
కాలి నడక నైనా …,

రండి ..
.రా రండి ..
కదలి రండి…!

టి డీ పీ _ జన సేన లకు
రెండు చేతులతో ఓట్లే సి
ఆంధ్ర ప్రదేశ్ ను
చీకటి నుంచి
వెలుగు లోకి తెచ్చి ..
ఆంధ్ర జాతి నీ రక్షించండి ..!

జాగ్రత్తండి ….. జాగ్రత్త ..!!!

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ

LEAVE A RESPONSE