Suryaa.co.in

Political News

కుట్ర..!

కచ్చితంగా మర్మం ఉన్నది..!
ఆయన్ని లోపల ఉంచి లొంగదీసుకోవాలని
ఒకరి కోరిక..!
మరొకరు ఇదే సందు,
ఆయన్ని అడ్డు తొలగించాలన్న దురుద్దేశం..!
దానికి తగ్గట్టే పరిణామాలు..!
వాయిదాల మీద వాయిదాలు..!
అనుమానాలు.. అపనమ్మకం.. ఆందోళన పెరిగిపోతున్నది…
చంద్రబాబు గారికి సంబంధించి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఏ వ్యవస్ధను నమ్మే పరిస్ధితి లేదు..!
పోలీసు గురించి ఒక్క శాతం నమ్మకం పెట్టుకోనక్కర లేదు..!
దేవుని ప్రతి రూపాలయిన వైద్యులని కూడా నమ్మలేము..!
వారిమీద ఒత్తిడి ఆ రేంజ్ లో ఉంటుంది..!
టీడీపి నాయకత్వం..
అత్యవసరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి..!
చంద్రబాబు ని రాష్ట్రం వెలుపల జైలు లో రిమాండ్ చెయ్యాలి.
జైలు అధికారులని అసలు నమ్మలేం..!
విచారణ కూడా.. కర్నాటక లేదా తమిళనాడు లో జరగాలి.
వైద్యం అతి ముఖ్యంగా రాష్ట్రం వెలుపలే జరగాలి.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE