Suryaa.co.in

Andhra Pradesh

వరుపుల మృతి బాధాకరం: లోకేష్

టిడిపి నేత వరుపుల రాజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండి, చిన్నతనంలోనే వరుపుల రాజా మృతి చెందటం బాధాకరమన్నారు. రాజా లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.

LEAVE A RESPONSE