-నానోస్కోపీ టెక్నాలజీతో అరుదైన శస్త్రచికిత్స
-భారతదేశంలోనే మొట్టమొదటి సారి
-నీడిల్ షోజ్జర్ సర్జరీ – కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో డాక్టర్ల అరుదైన శస్త్రచికిత్స
ఆన్ని రంగాల్లో వస్తున్న ఆధునిక టెక్నాలజీ లాగే వైద్య రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని ఎప్పటికప్పుడు ఆందివుచ్చుకుంటూ వైద్య రంగంలో నూతన ఓకవడి శ్రీకారం చుడుతూ దేశంలోనే మొట్ట మొదటి సారిగా నానోస్కోపీ టెక్నాలజీ ద్వారా ప్రొజన్ షోల్డర్ శస్త్రచికిత్సను నిర్వహించి నూతన విప్లవాత్మక మార్చుకు శ్రీకారం చుట్టిన ఘనత కిమ్స్ నన్‌షైన్ హాస్పిటల్ వైద్యులు సొంతం చేసుకున్నారు.
చర్మంపై ఎలాంటి కత్తిగాటు ఆవసరం లేకుండా 2 మిల్లీ మీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే నీడిల్ కెమెరాని కేవలం రోగికి ఇంజక్షన్ ఇచ్చినట్లుగా నీడిల్ కెమెరాని భుజం జాయింట్‌లోకి ప్రవేశపెట్టి నేరుగా టీవీ స్క్రీన్న్‌పై జాయింట్ లోపలి భాగాన్ని చూడవచ్చు. దీని నూక్ష్మ పరిజ్ఞానాన్ని నానోస్కోపీ ఆంటారు.
దీని ద్వారా జాయింట్‌లోని వివిధ రకాల గాయాలను గుర్తించవచ్చు. దెబ్బతిన్న భాగాలను నానోస్కోపీ నహాయంతో నరిచేయవచ్చు ఈ ప్రక్రియ మొత్తం లోకల్ అనస్థీషియా ద్వారానే చేయవచ్చని, రోగి అదే రోజు డెక్చార్జి చేసేందుకు ఆవకాశముంటుందని కిమ్స్ నన్‌పైన్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ షోల్డర్ నర్జరీ, ఆర్థోస్కోపీ మరియ స్పోర్ట్ నర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
ఇటీవల ప్రారంభించిన నర్వేజనా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద వారికి తక్కువ ఖర్చుతో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు.