అమరావతి : మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారు.
పార్టీలు, పైరవీలు, కులమతాలతో సంబంధం లేకుండా, అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే
ధైర్యంగా నిలబడగల్గుతున్నారు. నాటి పాలకులు నమ్మించి మోసం చేస్తే నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోంది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన మహిళా లబ్ధిదారుల వివరాలు
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటీ) క్రింద లబ్ధిపొందిన వారు
పథకం పేరు మహిళా లబ్ధిదారుల సంఖ్య రూ. కోట్లలో
1. జగనన్న అమ్మ ఒడి 44,48,865 13,022.93
2. వైఎస్సార్ కాపు నేస్తం 3,27,349 981.88
3. వైఎస్సార్ చేయూత 24,95,714 9,179.67
4. వైఎస్సార్ సున్నావడ్డీ (ఎస్‌హెచ్‌జీలు)98,00,626 2,354.22
5. వైఎస్సార్ నేతన్న నేస్తం 25,112 177.00
6. వైఎస్సార్ ఆసరా 78,74,438 12,757.97
7. వైఎస్సార్ పెన్షన్ కానుక 36,46,105 28,885.07
8. వైఎస్సార్ రైతు భరోసా 17,27,249 5,615.66
9. మత్య్సకార భరోసా 2,294 6.35
10. జగనన్న వసతి దీవెన 18,77,863 2,304.97
11. జగనన్న విద్యా దీవెన 21,55,298 6,259.72
12. వైఎస్సార్ వాహనమిత్ర 24,188 67.30
13. వైఎస్సార్ లా నేస్తం 721 9.01
14. ఎంఎస్‌ఎంఈ 14,123 759.58
15. జగనన్న చేదోడు 1,35,633 265.32
16. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 4,78,782 273.53
17. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 3,92,674 589.00
డీబీటీ మొత్తం 3,54,27,034 83,509.18
నాన్ డీబీటీ
జగనన్న తోడు 11,11,630 1,111.63
జగనన్న గోరుముద్ద 21,22,350 1,315.60
వైఎస్సార్ సంపూర్ణ పోషణ 19,87,823 2,108.95
ఇళ్ళ పట్టాలు 30,76,000 27,000.00
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 8,84,440 2,542.88
జగనన్న విద్యా కానుక 23,82,859 762.28
నాన్ డీబీటీ మొత్తం 1,15,65,102 34,841.34
డీబీటీ, నాన్ డీబీటీ మొత్తం 4,69,92,136 1,18,350.52