Suryaa.co.in

Telangana

కవిత లేఖపై స్పందించిన ఈడి

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్ గా పెను ప్రంకప నలు సృష్టించింది. తాజాగా ఈడి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు ఈడిని కోరుతూ బుధవారం లేఖ రాశారు. అయితే కవిత లేఖ పై ఈడి గురువారం ఉదయం స్పందించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 11వ తేదీ శనివారం రోజున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

LEAVE A RESPONSE