Suryaa.co.in

Andhra Pradesh

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

*6100 పోస్టులతో నోటిఫికేషన్

*2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 – పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ

*నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు

*ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ

*మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

*మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు

*ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్ గా…మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు

*31 న ప్రాధమిక కీ విడుదల

*ఏప్రియల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ

*ఏప్రియల్ రెండున ఫైనల్ కీ

*ఏప్రియల్ 7 న డిఎస్సీ ఫలితాలు

*2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు

*జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళు

*రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు

*cse.ap.gov.in వెబ్ సైట్ లో అన్ని వివరాలు

LEAVE A RESPONSE