షర్మిలపై ‘ఆళ్ల’ కోవర్టు ఆపరేషన్ చేశారా?

– షర్మిల బలం కనిపెట్టేందుకే ఆమెతో వెళ్లారా? – ఆమెతో టచ్ ఉన్న వైసీపీ నేతలను కనిపెట్టమేనా ఆళ్ల లక్ష్యం? – నిధులపై ఆరా తీసేందుకే ఆమె వెంట వెళ్లారా ? -ఆళ్లను షర్మిల అప్పుడే అనుమానించారా ? – అందుకే ఆయనను పక్కనపెట్టారా? – సోషల్ మీడియాలో చర్చ (మార్తె సుబ్రహ్మణ్యం) తన నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావడం లేదని, చేసిన పనికి బిల్లులు కూడా ఇవ్వడం లేదంటూ వైసీపీకి బై చెప్పి, షర్మిలతో…

Read More

బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్

– రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..? – కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు – బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో కేవలం కొత్త అప్పుల ద్వారానే నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్…

Read More

పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం

– మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుంది.విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు . ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యం తో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు…

Read More

ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులను చేయ‌డ‌మే ల‌క్ష్యం…

* విద్యార్థుల యూనిఫాంల త‌యారీ ఎస్‌హెచ్‌జీల‌కు అప్ప‌గిస్తాం… * పారిశ్రామికవేత్త‌లుగా ఎదిగేందుకు చేయూత‌నిస్తాం… * పంట‌ల కొనుగోళ్ల‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తాం… * స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * ఎస్‌హెచ్‌జీల‌కు రూ.177 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కు అంద‌జేత‌ కోస్గి: ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రులు చేయ‌డ‌మే త‌మ‌ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో రూ.ల‌క్ష‌ల‌కు విలువ లేనందున వారిని కోటీశ్వ‌రులుగా తీర్చిదిద్దుతామ‌న్నారు. వివిధ చిరు ప‌రిశ్ర‌మ‌లు…

Read More

వైసీపీ సిద్ధం అంటే..మనం సై అని ముందుకు దూకాలి

– రాష్ట్ర భవిష్యత్తును ఓటు అనే ఆయుధంతో నిలబెట్టాలి – పుంగనూరు పర్యటనలో భువనమ్మ వ్యాఖ్య రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ సిద్ధం అంటే…టీడీపీ కార్యకర్తలు సై అంటూ ముందుకు దూకాలని పుంగనూరు పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీమణి భువనమ్మ సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసిన దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కోరారు. పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయల శ్రీనివాసులు కుటుంబాన్ని…

Read More

యూపీలో సీట్ల పంపకం ఖరారు

యూపీలో ఇండియా కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. 80 లోక్సభ స్థానాల్లో 17 సీట్లను కాంగ్రెసు కేటాయించేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించింది. మిగిలిన 63 సీట్లలో SP, మిత్రపక్షాలు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. తొలుత కాంగ్రెస్ 20 సీట్లను డిమాండ్ చేసినా 17 స్థానాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Read More

టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి

-మహిళల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా సంఘాల ఐక్యవేధిక నాయకులు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు గురజాల మాల్యాద్రిని విన్నవించారు. రాష్ట్రంలో మద్యం విధానం కారణంగా ఎక్కువగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. మండలానికి ఒకటి మాత్రమే ఉండేలా చూడాలి. అదే సమయంలో మద్యం అమ్మకాలపై నియంత్రణ…

Read More

సీఎం జగన్‍పై చర్యలు తీసుకోవాలి

– రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు లేఖ – జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు లేఖ – రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రిపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది. మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పై దాడులు…

Read More

మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముమ్మాటికీ విరుద్ధమే

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దిగ్భ్రాంతి విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో పాత్రికేయులపై , మీడియా సంస్థలపై జరుగుతున్న తీవ్రతరమైన వరుసదాడుల పట్ల సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పాత్రికేయులపై , సంస్థలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంస్థ పేర్కొన్నది. ఆమేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చైర్మన్ , హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్, ఉపాధ్యక్షులు , రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి…

Read More

నిర్మలా సీతారామన్ తో విజయసాయిరెడ్డి భేటి

విజయవాడ, ఫిబ్రవరి 20: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పొర్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మంగళవారం సాయంత్రం విజయవాడ విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో కలిసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. విజయవాడ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు

Read More