Suryaa.co.in

International

గాలిలో ఎగిరే కారు టెస్టింగ్ సక్సెస్

అమెరికాలోని అలెఫ్ ఎరోనాటిక్స్ అనే ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ తమ తొలి ఎయిర్ ఫ్లెయింగ్ కారును టెస్ట్ చేసింది. రోడ్డుపై అది విజయవంతంగా మరో కారు మీదినుంచి ఫ్లై చేస్తూ వెళ్లింది. దీంతో తమ ప్రయత్నం సక్సెస్ అయిందని సంస్థ తెలిపింది. ఈ కార్లు అందుబాటులోకి వస్తే, ట్రాఫిక్ చిక్కులు ఉండకపోవచ్చు.

LEAVE A RESPONSE