Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్

గుంటూరు: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు చుట్టుగుంట దగ్గర ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోల్ కిరణ్ కుమార్ పై దాడికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు. విధులను అడ్డుకున్నారని మాధవ్ను అదుపులోకి తీసుకున్నట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

LEAVE A RESPONSE