Suryaa.co.in

National

ఇకనుంచి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీలే

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో AC బోగీలో ప్రయాణిస్తే, ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని, రూ.440 ఫైన్ను చెల్లించాలి. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే రూ.250 జరిమానాతోపాటు, తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని చెల్లించాలి.

LEAVE A RESPONSE