బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే గన్నవరం డ్రామా

– జగన్‌ ఎమ్మెల్సీల ఎంపిక ఒక సోషల్‌ ఇంజినీరింగ్‌
– అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌
– ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకి ఇంకా బీసీలపై కసి తగ్గలేదు
– బీసీలను తీవ్రంగా అవమానించిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలి..?
– బడుగులకు ఇంగ్లీషు మీడియం వద్దంటూ కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు
– సిగ్గు లేని రాజకీయాలకు కేరాఫ్‌అడ్రస్‌ ఈ దగుల్బాజీ చంద్రబాబు
– * చంద్రబాబుకి ఎవడు సూట్‌ కేసులు ఇస్తే.. వారికే పదవులు*
– ఏకంగా నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డి దే
– పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించేందుకే గన్నవరం డ్రామా:
– గన్నవరం గొడవ ప్రపంచ స్థాయి విషయం అన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోంది
– పట్టాభిని అరెస్టు చేస్తే.. రాధాకృష్ణ, రామోజీలకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు ఏమో..
– మేం నిజంగా కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా..?
– మేం చేసిన సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళ్లకూడదని చంద్రబాబు విజయవాడలో గొడవలు సృష్టించాడు
– పట్టాభిని ఎవరైనా కిడ్నాప్‌ చేయగలరా..? ఆయన్నెవరైన ఎత్తుకుని వెళ్లగలరా..?
– చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోండి…

రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్
– జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఒక సోషల్‌ ఇంజినీరింగ్‌
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్‌ చేస్తున్న సమన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది
– నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి మొత్తం 44 మంది ఎమ్మెల్సీల్లో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు
– అది 68 శాతం కంటే అధికం…గతంలో ఏ నాయకుడికీ ఇది సాధ్యం కాలేదు
– వడ్డెరలను అణచి వేస్తున్నారని పాదయాత్రలో చినబాబు మాట్లాడుతున్నాడు
– మిస్టర్‌ మాలోకం..రాసుకో…వడ్డెర సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలకు తీసుకెళ్లిన ఘనత వైఎస్‌ జగన్‌ ది
– బీసీలకు మీ నాన్న ఎంత న్యాయం చేశాడో ముందు నువ్వు ప్రశ్నించు లోకేశ్‌
– తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్సీల ఎంపికలో… కేవలం 37 శాతం మాత్రమే అణగారినవర్గాల వారికి బాబు అవకాశం ఇచ్చాడు
– దాన్ని మర్చిపోయి బీసీలకు వన్నెతెచ్చిన పార్టీ టీడీపీ అంటూ బాకాలు ఊదుకుంటున్నారు

ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకి బీసీలపై కసి తగ్గలేదు:
– తోకలు కత్తిరిస్తాం, తాటతీస్తాం… అంటూ నాయీ బ్రాహ్మణలను, మత్స్యకారులను అధికారంలో ఉండగా బెదిరించిన వ్యక్తి చంద్రబాబు
– బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖలు రాసింది కూడా ఈ చంద్రబాబే..
– బీసీలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ… చంద్రబాబు బీసీలను అవమానించిన తీరును ఎన్నటికీ మర్చిపోరు
– బీసీలను అవమానించినందుకు ఎట్రాసిటీ కేసులు ఏమైనా ఉంటే చంద్రబాబును ఉరితీసే పరిస్థితి కూడా ఉండొచ్చు..
– బీసీలను తీవ్రంగా అవమానించిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలి..?
– అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబుకు కడుపు మంట తగ్గలేదు
– తన పగ ఇంకా చల్లార్లేదన్నట్లు ఆ కసి, కోపం ప్రతి సందర్భంలోనూ బీసీలపై చూపిస్తున్నాడు
– పేదవాళ్లకి ఇంగ్లీషు మీడియం చదువులు వద్దంటూ కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు
– బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌ ఇస్తాను అని జగన్మోహన్‌రెడ్డి గారు అంటే దానిపై చంద్రబాబు కోర్టుకు వెళ్లింది నిజం కాదా..?
– మళ్లీ తానే 34 శాతం ఇస్తానని ఇప్పుడంటున్నాడు
– సిగ్గు లేని రాజకీయాలకు కేరాఫ్‌అడ్రస్‌ ఈ దగుల్బాజీ చంద్రబాబు
– “పేదలకు డీబీటీ ఎలా ఇస్తారు… ? ఇస్తే, ఏపీ అప్పుల పాలు అవుతుందని, శ్రీలంక అవుతుందని” విద్వేషం చిమ్మింది చంద్రబాబే..
– కేంద్రానికి, అతర్జాతీయ సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌కి డబ్బులు ఇవ్వొద్దు, పెట్టుబడులు పెట్టొద్దని ఈయన లేఖలు రాశాడు

పదవులంటే… అమ్ముకోవడమే బాబుకు తెలుసు:
– రాబోయే ఎన్నికలు…పేదవారికి, పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు
– రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును నామరూపాల్లేకుండా చేయాలి
– ఇలాంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం
– చంద్రబాబు హయాంలో ఎవడు సూట్‌ కేసులు ఇస్తే.. వారికే ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ సీట్లు.
– ఎప్పుడైనా చంద్రబాబు ఒక బీసీని రాజ్యసభకు పంపాడా..?
– పదవులంటే ఎప్పుడూ అమ్ముకోవడమే చంద్రబాబుకు తెలుసు.
– మీరిచ్చిన ఆదరణ పనిముట్ల వల్ల, జీవితంలో స్థిరపడిన ఒక్క బీసీ కుటుంబాన్ని చూపించాలని నేను టీడీపీ వారిని సవాల్‌ చేస్తున్నా
– ఎన్నడూ వినని కులాల వారిని కూడా అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌
– ఏకంగా నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి గారికి, చంద్రబాబుకి పోలికే లేదు

బచ్చా లోకేశ్‌…
– జగన్‌ గారిని లోకేశ్ నోటికొచ్చినట్లు దూషిస్తున్నాడు.. పిల్ల బచ్చాగాడివి… దొడ్డిదారిన మంత్రి అయిన నీ స్థాయి ఏంటి..?
– మీరు తిడుతూ ఉంటే మేం చూస్తూ కూర్చోవాలా…?
– ఒక్కొక్కడికి రాజకీయంగా తాట తీసే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి
– చంద్రబాబూ నీ నటన ఇక చాలు.. ఈ రాష్ట్రానికి నీ దరిద్రం కూడా ఇక చాలు

Leave a Reply