Home » ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన

విజయవాడ: ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉంది.గతంలో కూడా జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం. గతంలో ఎన్టీఆర్ జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది . రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా కు దేశ వ్యాప్తంగా మంచిపేరు వచ్చే విధంగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తాను అని తెలిపారు

Leave a Reply