గుంటూరు జిల్లా వారసత్వ విశేషము

(వృత్తి, వైద్యం,ఉత్పత్తి,ఉత్సవం, వగైరా)

01. గుంటూరు మిర్చి
02. గుంటూరు గోంగూర
03. బాపట్ల వంకాయ
04. శేకూరు సపోటా
05. చిలువూరు సపోటా
06. చుండూరు చక్రకేళి
07. వడ్లపూడి నారింజ
08. కొల్లిపర అరటి
09. దుగ్గిరాల పసుపు
10. పొన్నూరు తమలపాకు
11. చింతలపూడి సంపెంగ
12. కారంపూడి తమలపాకు
13. నకిరికల్లు బియ్యం
14. తాడువాయి జామ
15. లాలీపురం జామ
16. అడిగొప్పల రేగిపళ్లు
17. దాచేపల్లి మామిడి
18. వడ్లపూడి కరేపాకు
19. కోటప్పకొండ ప్రభ
20. పిడుగురాళ్ల సున్నం
21. మాచర్ల బండలు
22. కొల్లూరు ఇటుక
23. అద్దేపల్లి ఆముదం
24. వడ్లపూడి జిలేబి
25. ఫిరంగిపురం పకోడి
26. మంగళగిరి చీరలు
27. భట్టిప్రోలు పంచలు
28. చేబ్రోలు పొగాకు
29. పేటేరు చీరలు
30. పణిదం చీరలు
31. మాచర్ల చాపకూడు
32. ఇంటూరు పస్కిర్ల(కామెర్లు) వైద్యం
33. లామ్ కుక్కకాటుమందు
34. జంపని పిప్పిపళ్లు వైద్యం
35. అవిశాయిపాలెం పసరకట్టువైద్యం
36. నరసరావుపేట పడకకుర్చీలు
37. దుర్గి శిల్పులు
38. తెనాలి శిల్పులు
39. జింకలపాలెం స్తంభాలు
40. జూలకల్లు స్తంభాలు
41. పేటేరు టపాకాయలు
42. పేటేరు కొడవళ్లు
43. దిండి తాటిబెల్లం
44. బాపట్ల బాదంపాలు
45. కొలకలూరు కుండలు
46. అమరావతి రాజధాని
47. నిజాంపట్నం లుంగీలు
48. చెరుకుపల్లి టైరుబండ్లు
49. మంగళగిరి రిక్షాలు
50. మేడికొండూరు అచ్చులు
51. శ్రీరంగపురం చక్రపొంగలి
52. చందోలు చేపలసంత
53. కొత్తపాలెం ఉప్పు
54. కోనంకి చూరుబండలు
55. రాయవరం చూరుబండలు
56. వడ్లమూడి రాళ్లు(చింతామణి)
57. (సంగం)జాగర్లమూడి నిమ్మ

మణిమేల శివశంకర్, గుంటూరు.
(8019632030)

Leave a Reply