Suryaa.co.in

National

ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి

డాక్టర్‌ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ

కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు. “మా కోల్‌కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు” అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా శుక్రవారం టిఎంసి చీఫ్ నిరసనకు నాయకత్వం వహించనున్నారు.

LEAVE A RESPONSE