Suryaa.co.in

తెలంగాణా లో హిందువులు..రెండవ తరగతి పౌరులా?
Telangana

తెలంగాణా లో హిందువులు..రెండవ తరగతి పౌరులా?

డిసెంబర్ 12-15 వరకు లక్ష యువ గళార్చన పేరుతో హిందూ సంస్థలు భగవత్ గీత పారాయణ చేద్దామని లాల్ బహదూర్ స్టేడియం ఎప్పుడో బుక్ చేసుకుంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
hindu-garjanaజరువుతున్న కారణం గా మీకు యిచ్చిన స్టేడియం అలాట్మెంట్ రద్దు చేయడం అయినది.మీ కార్యక్రమం డేట్లు మార్చుకోవలసింది అంటూ LB స్టేడియం వాళ్ళు VHP కి యిచ్చిన అలట్మెంట్ క్యాన్సిల్ లెటర్.
ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం తప్పు కాదు.. కానీ ఎప్పుడో 25 నాడు జరిగే క్రిస్మస్ కోసం పది పన్నెండు రోజుల ముందే హిందువులను వారి ఈవెంట్ జరగకుండా ఆపడం హిందువులను ఆలోచనల్లో పడేస్తుంది….
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే లాల్ బహదూర్ స్టేడియం క్రిస్టమస్ సెలబ్రేషన్ ఉందనే కారణం తో 12 డిసెంబర్ నుండి 15 డిసెంబర్ వరకు జరుపనున్న లక్షయువగలార్చనకు ఇంతకు ముందు ఇచ్చి ఇప్పుడు క్యాన్సల్ చేస్తే , కేంద్ర అధీనంలో వున్న పరేడ్ గ్రౌండ్స్ కంఫర్మ్ అయ్యేట్టుగా ఉంది.
ఇంత క్లియర్ గా ఎవరు ఎవరితో వున్నారో అనేది తెలుస్తూ వున్నా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఆ దేవుడు కూడా హిందువులని కాపాడలేడు.

– శర్మ సీహెచ్‌వీఎస్

LEAVE A RESPONSE