Suryaa.co.in

పీకే..బతకనేర్చాడు!
Political News

పీకే..బతకనేర్చాడు!

ఇతగాడు బాగా మెచ్యూర్ అయ్యాడు. మొన్నటిదాకా కాంగ్రేసులో చేరతాను, ఉపాధ్యక్షున్ని అవుతాను అని లీకులతో బిల్డప్పు ఇచ్చాడు సడెన్ గా ప్లేట్ ఫిరాయించాడు.బతకనేర్చాడు.లేకపోతే, మునిగే నౌకలో ఎక్కకుండా ఉంటాడా?ఇది తెలియక, హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవానీ సన్నాసులేమో కాంగ్రెస్ లో చేరి సంకనాకిపోయారు.
భారతీయులు ఈ కలగూరగంప రాజకీయాలు వద్దనుకునే, మోడీని నెత్తికెత్తుకున్నారు, మరి , ఈ దొరలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?కాంగ్రెస్ మరీ భ్రమల్లో ఉంది.అందరూ మేమూ చాలా బాగా ఆడుతున్నామనుకుంటున్నారు, కాంగ్రెసైతే నేనే చాలా బాగా ఆడుతున్నా అనుకుంటున్నది. కానీ, అందరు కలిసి కాంగ్రెసుకే గుండుకొడుతున్నారనే విషయం వాలకు అర్థమై చావడంలేదు.
ఇలాగే ఉంటే 2024 లో జాతీయపార్టీగా గుర్తింపు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
దీనంతటికి కారణం, కాంగ్రేసు వారు కమ్యూనిష్టుల వెంట నడవడమే. వారు బాగుపడరు, కాంగ్రేసును బాగుపరచరు.మనకు కావాల్సిందే కాంగ్రేసు చేస్తున్నది.సో, లగేరహో కాంగ్రేస్, లగేరహో.కాంగ్రేసు, కమ్యూనిష్టులెంత తొందరగా అంతర్థానమైతే దేశమంత తొందరగా ఉద్దీపనం చెందుతుంది.
వెల్ ప్లేయింగ్, బెటర్ లక్ ఇన్ పాకిస్తాన్.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE