Suryaa.co.in

Andhra Pradesh

రోజా ఏమైనా ఆస్కార్ ఆర్టిస్టా?

-వైసీపీ ఓడిపోయే తొలి సీటు నగరి
– జబర్దస్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ

సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజాపై జబర్దస్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్ఫీ ఫైరయ్యారు. తమను చిన్న ఆర్టిస్టులు అనడం సరికాదని.. తాము చిన్న ఆర్టిస్టులైతే, రోజా ఏమైనా నేషనల్ యాక్టరా?.. ఆస్కార్ ఆర్టిస్టా? అంటూ దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే తొలి సీటు నగరి అని వ్యాఖ్యానించారు. జూన్ 4 నాడు అందరి లెక్కలు తేలుస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE