అది తలాతోకా లేని కేసు
శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు
తలా తోక లేని కేసు పేరుతో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం ఆనందం పొందుతోంది. రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, హక్కులను తుంగలోకి తొక్కి.. రోమ్ తగులబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు.. జగన్ లండన్ లో సేద తీరుతున్నాడు.