Suryaa.co.in

Business News National

రిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కే బ్యూటీ

-భారతదేశ వ్యాప్తంగా జనరల్ ట్రేడ్ మరియు ఆధునిక వర్తకం లోనికి ప్రవేశిస్తూ కే బ్యూటీ తన రిటెయిల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది
-భారతదేశ వ్యాప్తంగా అందం తలుపులు తెరుస్తూ కే బ్యూటీకి ప్రాప్యతను విస్తృతం చేయడానికి కత్రినా కైఫ్ మరియు నైకా ప్రణాళికలను విడుదల చేశారు
-పంపిణీలో ఈ విస్తరణ కే బ్యూటీ యొక్క ఉన్నత స్ఫురద్రూప అనుభవాన్ని మేకప్ ద్వారా భౌతిక -సంభాషణను కోరుకునే విస్తృత వినియోగదారుల పటిష్ట పరిధి వ్యాప్తంగా దూసుకువెళుతుంది

భారతీయ నటీమణి కత్రినా కైఫ్ చే అగ్రగామి సౌందర్య గమ్యస్థానం- నైకా యొక్క భాగస్వామ్యముతో ప్రారంభించబడిన భారతదేశం యొక్క మొదటి సెలెబ్రిటీ మేకప్ బ్రాండ్ అయిన కే బ్యూటీ, ఇప్పుడు తన ఓమ్నీ ఛానల్ విస్తరణను దేశవ్యాప్తంగా 100+ జనరల్ ట్రేడ్ బ్యూటీ స్టోరులు మరియు అగ్రగామి ఆధునిక వర్తకం వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లుగా ప్రకటిస్తోంది. రెండు సంవత్సరాల అతి తక్కువ కాలంలోనే ఈ బ్రాండు, భారతదేశ వ్యాప్తంగా నైకా వెబ్‌సైట్ మరియు యాప్ పైన 1600+ నగరాలకు డెలివరీ చేస్తూ మరియు 90 కి పైగా నైకా స్టోరులలో లభిస్తూ కస్టమర్ల హృదయాలను విజయవంతంగా కైవసం చేసుకొంది. నైకా పైన ఉన్న అగ్రగామి బ్రాండులలో ఒకటైన కే బ్యూటీ, 2019 లో అది ఆవిష్కరించబడిన నాటి నుండీ, ఉన్నత పనితీరుతో, అంతర్జాతీయంగా సేకరించుకోబడిన ఫార్ములేషన్లతో తన ప్రీమియం అందజేతల కొరకు విస్తృతంగా వినియోగదారుల ప్రశంసలు అందుకుంటూ గణనీయంగా ఎదుగుతూ వస్తోంది.

భారతదేశ వ్యాప్తంగా లోతుగా మార్కెట్ లోనికి చొచ్చుకుపోవడానికి తన రిటెయిల్ ఉనికిని పైపైకి ఎక్కిస్తూ, కే బ్యూటీ ఉత్పత్తులు ఇప్పుడు జనరల్ ట్రేడ్ స్టోరులు మరియు లైఫ్‌స్టైల్ వంటి ఆధునిక వర్తక ఫార్మాట్లలో లభిస్తున్నాయి. రిటెయిల్ విస్తరణ యొక్క మొదటి దశ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, జైపూర్, చండీఘర్, అమృత్‌సర్, లూధియానా, మరియు అతి త్వరలోనే లక్నో మరియు పుణె నగరాల వ్యాప్తంగా బ్యూటీ స్టోరుల లోనికి కే బ్యూటీ యొక్క ప్రవేశానికి మార్గం కల్పించింది. జనరల్ మరియు మోడరన్ ట్రేడ్ స్టోరుల యొక్క జాతీయ వ్యాప్త పరిధి, విస్తృతమైన చేరువ దృష్టితో భారతదేశ ఉత్తర, దక్షిణ, మరియు పశ్చిమ ప్రాంతాల వ్యాప్తంగా ఈ బ్రాండు ఘనమైన మార్కెట్ ఉనికిని సుస్థిరం చేసుకుంటుంది.

కే బ్యూటీ, అందం మరియు సంరక్షణ మధ్య గల ఖాళీని భర్తీ చేసే ఉత్పత్తులతో భారతీయ వినియోగదారుల మనసుల్లో తనదైన ముద్రను వేసుకొంది. #MakeupThatKares అనే సూత్రముపై నిర్మించబడి, ప్రతి ఉత్పాదన కూడా చర్మాన్ని పోషించడానికి నిర్దిష్టమైన సౌందర్య రక్షణ పదార్థాలను కలిగి ఉంది, అదే సమయములో దీర్ఘ కాల-ధారణ, అత్యున్నత పనితీరు చక్కదనాన్ని అందిస్తోంది. ఇటీవలనే తన ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ చిహ్నాత్మక బ్రాండు, తన ఆవిష్కరణ జరిగిన నాటి నుండీ బలమైన కమ్యూనిటీని మరియు వినియోగదారుల వ్యాప్తంగా అనుసరణను నిర్మించుకొంది. తన రెండేళ్ళ ప్రయాణములో, ఈ బ్రాండు తన సామాజిక మాధ్యమ ఛానల్ పైన తన ఆన్‌లైన్ కమ్యూనిటీని నిలకడగా పెంచుకుంటూ తన ప్రత్యేకతను మరియు వైవిధ్యతను చాటుకుంటూ ప్రభావవంతమైన సంభాషణలను మొదలుపెట్టింది, అది ఈ రోజున 600 వేల మందికి పైగా అనుయాయులను కలిగియుంది.

కే బ్యూటీ యొక్క సహ-వ్యవస్థాపకురాలు మరియు బ్రాండును వృద్ధి చేయడానికి చురుగ్గా నిమగ్నమవుతున్న నటి కత్రినా కైఫ్ మాట్లాడుతూ, “మేకప్ ప్రేమికులతో కళకళలాడేందుకు మరియు ప్రత్యేకించి భారత చర్మసౌందర్యానికి మెరుగులు దిద్దే వైవిధ్యమైన మరియు చేకూర్పుతో కూడిన బ్రాండును సృష్టించడం కే బ్యూటీ పట్ల నా విజన్ గా ఉండేది. మరి ఈ రోజున, నిజంగా చర్మాన్ని సంరక్షించే తన అత్యున్నత-పనితీరు, విశిష్టమైన-వెలుగుజిలుగులు, మరియు సుదీర్ఘ-కాలం నిలిచియుండే ఉత్పత్తుల కారణంగా ఇంతటి ఇష్టదాయకమైన బ్రాండుగా మారినందుకు నేను గర్విస్తున్నాను. పంపిణీలో కే బ్యూటీ యొక్క విస్తరణ, మరింత ఎక్కువమంది వినియోగదారులు బ్రాండును చూసి, తాకి, మరియు అనుభూతి చెందగా ఇంకా తన నిమగ్నత లోతును పెంచుకుంటుంది . ఇండియాలో సౌందర్య ద్వారాల గుండా దాని ప్రయాణాన్ని చూడడం పట్ల నేను అమితంగా ఆనందిస్తున్నాను” అన్నారు.

రిటెయిల్ విస్తరణపై వ్యాఖ్యానిస్తూ, నైకా బ్రాండుల సిఈఓ, రీనా ఛబ్రా గారు, “తన ఆవిష్కరణ జరిగిన నాటి నుండీ, కే బ్యూటీ, ఆధునిక పోకడ, అత్యున్నత పనితీరు, సహజమైన మేకప్, 25+ ఏళ్ళ అత్యాధునిక సౌందర్య పిపాసుల కొరకు ప్రపంచ శ్రేణి అందజేతలను స్వంతంగా కలిగి అతిత్వరగా వినియోగదారుల విశ్వాసాన్ని మరియు ప్రేమను చూరగొంటోంది. ఈ రోజున, దేశవ్యాప్తంగా ముచ్చటైన ఎదుగుదల మరియు గిరాకీని కనబరుస్తూ అది నైకా యొక్క అగ్రస్థాయి మేటి బ్రాండుల సరసన స్థానం సంపాదించుకొంది. ముఖం, కళ్ళు, పెదవులు, మరియు గోళ్ళ కేటగరీల వ్యాప్తంగా కే బ్యూటీ యొక్క ప్రీమియం మేకప్ విభాగము, ఇప్పుడు జనరల్ మరియు మోడరన్ ట్రేడ్ మల్టీ- బ్రాండ్ బ్యూటీ స్టోరుల లోనికి ప్రవేశముతో ఒక బలమైన ఓమ్నీ ఛానల్ ఉనికిని చూడబోతోంది. ఈ రోజున కూడా అత్యధికమంది కస్టమర్లకు మేకప్ తో భౌతిక పలకరింపు అనేది చాలా ముఖ్యంగా ఉంటోంది, మరియు కే బ్యూటీ యొక్క తర్వాతి ఎదుగుదల దశ బ్రాండు అవగాహనను పెంచుకుంటూనే ఈ అవసరాన్ని ప్రస్తావిస్తుంది” అన్నారు.

చేకూర్పు మరియు వైవిధ్యత పట్ల తన నిబద్ధతకు కట్టుబడి ఉంటూనే, కే బ్యూటీ, 24 గంటల కాటుక, స్వచ్ఛమైన వర్ఛస్సులో ఐ షాడో ప్యాలెట్, షేడ్ బనానాలో లూజ్ పౌడర్, షేడ్ ర్యాప్-అప్ లో మ్యాట్ డ్రామా మ్యాట్ లిప్‌స్టిక్ మరియు కే బ్యూటీ హైడ్రేటింగ్ ఫౌండేషన్ లో 125Y షేడ్ వంటి అత్యుత్తమ అమ్మకాలతో తన 220 కి పైగా SKU లతో కూడిన విస్తరణ విభాగం వ్యాప్తంగా విస్తృత శ్రేణి ఛాయలను అందజేస్తుంది. ఈ బ్రాండు, తన నిష్కళంకమైన ఉత్పత్తుల కొరకు వోగ్ బ్యూటీ అవార్డులు, మరియు ప్రతిష్టాత్మక SAMMIES చే అత్యంత ప్రభావపూరితమైన సామాజిక మాధ్యమ ప్రచారోద్యమ గుర్తింపు వంటి అనేక సౌందర్య రంగ పరిశ్రమల సత్కారాలను అందుకుంది, కాగా దీని సహ-వ్యవస్థాపకులు కత్రినా కైఫ్ గారు కోండే న్యాస్ట్ ఇండియా వారిచే ఈ సంవత్సరానికి గాను సౌందర్య ఔత్సాహికవేత్త అవార్డుతో సత్కరించబడ్డారు.

LEAVE A RESPONSE