హైదరాబాద్: సిసిఎస్ ఏసీపీగా ఉన్న కిరణ్కుమార్ సంజీవరెడ్డినగర్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఆయన గతంలో నగరంలోని బేగంపేట పోలీసుస్టేషన్లో పనిచేసిన విషయం తెలిసిందే. తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించారు.