సచివాలయంలో వైసిపి నేత వీరంగం

ముప్పాళ్ళ సచివాలయంలో యువకుడి వీరంగం. సచివాలయంలో రెండు కంప్యూటర్స్,ప్రింటర్ ద్వంసం. సిబ్బంది పై దౌర్జన్యం చేసి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్ళిన యువకుడు కోటిరెడ్డి. స్టేషన్లో మహిళా

కానిస్టేబుల్ పై దురుసు ప్రవర్తన. వైసీపీ ముప్పాళ్ళ వార్డు మెంబర్ కొడుకు కోటిరెడ్డి. రూల్స్ తెలుసా, మీడియాను పిలుస్తానంటూ మహిళ కానిస్టేబుల్ పై దౌర్జన్యం. ప్రతిఘటించిన మహిళా కానిస్టేబుల్. సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో యువకుడు
కోటిరెడ్డిపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు.

Leave a Reply