Suryaa.co.in

Telangana

కేసీఆర్ కు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.. అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్న కేసీఆర్ కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. అపోజిషన్ లీడర్ గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ కోరారు..

LEAVE A RESPONSE