Suryaa.co.in

Telangana

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా “లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్” కార్యక్రమం:

– మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసన తెలియజేయడానికి బయలుదేరిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగలరావు నగర్ డివిజన్ నాయకులను మధుర నగర్ మెట్రో స్టేషన్ దగ్గర పోలీస్ లు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ కార్యకమం లో నాయకులూ గాలి రాజా చౌదరి, మల్లికార్జునా నాయుడు, దొడ్డపనేని సతీష్, అశోక్, గోపికృష్ణ, రాఘవ, పృద్వి కృష్ణ , రఫీఖ్, ప్రశాంత్ రెడ్డి , చలసాని సుధీర్, భాను పాల్గొన్నారు.

LEAVE A RESPONSE