ఈయన వయసు గురించి చాలా రోజుల తరువాత పేలుతూ ప్రస్తావించిన పేర్ని నాని, పత్తాలేడు!
సేటు తాలూకా షెల్టర్లో మళ్లీ సిగ్గు విడిచి దాక్కున్నాడో ఏమో!
వీళ్లు లూలూను తరిమేస్తే.. బాబు గారి ముందు అరబ్ ఎనిమిరేట్స్ మంత్రితో కూడిన బృందమే వాలింది.
బాబు గారి ముందు ఆ మంత్రి వినయాన్ని, గౌరవాన్ని పొందాలంటే కట్ డ్రాయర్ జాకీని కూడా తరిమేసిన జగనుకు ఈ జన్మలో సాధ్యం కాదు.
టర్కీలో తినే కోళ్లకంటే ఎక్కువగా అరబ్ ఎనిమిరేట్స్ తింటారు. ఆ పౌల్ట్రీ నుండి ఆర్హానికి ఉత్పత్తుల వరకు మార్కెట్ వున్న వారి కోసం ఎగుమతులు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు లూలూ గ్రూపు ద్వారా.
వారానికి సరిపడేలా వాటర్ క్యాన్ లెక్కన పళ్లరసాలు కొనుక్కుని వెళ్లే అలవాటున్న ఆరబ్ దేశాల వారితో కెమిస్ట్రీ కుదిరితే.. హార్టికల్చర్ హబ్ అయిన రాయలసీమ రతనాలు రాశులు పోసి అమ్మినట్లుగా పూర్వ వైభవం సాధిస్తుంది.