Suryaa.co.in

Andhra Pradesh

ఎంపెడా సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఎంపెడా) సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఎన్నికయ్యారు.

ఈ పదవికి తొలుత ఐదుగురు పోటీపడగా ముగ్గురు వైదొలగడంతో కేరళకు చెందిన ఎంపీ హిబీ ఇడెన్(INC), బాలశౌరి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎంపెడా విభాగానికి సభ్యుడిగా ఎన్నికైన బాలశౌరికి పలువురు అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE