- సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్
- యనమలకు మళ్లీ ప్రాధాన్యం
అమరావతి: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వహణకు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.
- ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు, బక్కని నరసింహులు
- సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్
- తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడు
- వసతి ఏర్పాట్లు కన్వీనర్‌గా కింజరాపు అచ్చెన్నానాయుడు
- సభా నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కింజరాపు రామ్మోహన్ నాయుడు
- భోజనాలు కమిటీ కన్వీనర్‌గా బీసీ జనార్దన్ రెడ్డి
- మీడియా కమిటీ కన్వీనర్‌గా ఫరూక్
- ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్‌గా అనగాని సత్యప్రసాద్
- సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌గా కొండపల్లి శ్రీనివాస్
- ఫొటో ప్రదర్శన కమిటీ కన్వీనర్‌గా ఆనం రామనారాయణ రెడ్డి
- ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్‌గా చింతకాయల విజయ్
- సభా ప్రాంగణ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌గా నిమ్మల రామానాయుడు
- అలంకరణ కమిటీ కన్వీనర్‌గా పులివర్తి నాని
- రవాణా కమిటీ కన్వీనర్‌గా పొంగూరు నారాయణ
- వాహన పార్కింగ్ కన్వీనర్‌గా మంతెన రామరాజు
- మెడికల్ క్యాంప్ కన్వీనర్‌గా డోలా బాల వీరాంజనేయ స్వామి
- వలంటీర్ల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కొల్లు రవీంద్ర
- జన సమీకరణ కమిటీ కన్వీనర్‌గా గొట్టిపాటి రవికుమార్
- సుందరీకరణ, పరిశుభ్రత కమిటీ కన్వీనర్‌గా వాసంశెట్టి సుభాష్