Suryaa.co.in

Telangana

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుని పరామర్శించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సికింద్రాబాద్: ఉత్తరాఖండ్ పర్యటనలో అస్వస్థకు గురైన గుండెకు శాస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని వారి నివాసంలో పరామర్శించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా వారి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు , కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

LEAVE A RESPONSE