Suryaa.co.in

Political News

షరియా చట్టాన్ని కోరుకునే ముస్లింలు బుధవారం నాటికి షరియా దేశాలకు వెళ్లిపోవచ్చు

ఇప్పుడే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు
విశ్వాసంతో ఉన్న వారు మాత్రమే ఇక్కడ ఉండవచ్చు
మీ ఇళ్లలో లేదా మసీదులో ప్రశాంతంగా నమాజ్‌ని అందించండి
శబ్ధ కాలుష్యం చేస్తూ ఆఫీసులో, పాఠశాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ను అస్సలు చేయవద్దు
మేము మీ మతాన్ని విశ్వసించము, కానీ మేము మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తాము
-ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పినది. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం మరియు విశ్వాసంకూడా కావాలి!

వారి మాటలలో ఇలా..
ఇస్లామిక్ షరియా చట్టాన్ని కోరుకునే ముస్లింలు, వారు బుధవారం నాటికి షరియా దేశాలకు వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు ఆయా దేశ మతోన్మాద ముస్లింలను తీవ్రవాదులుగా భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మసీదుపై విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ముస్లింలు మాకుసహకరించాలి.

కానీ మేము ఏమి చేస్తున్నామో, అది భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసమే చేస్తున్నామని, నేను భారతప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఇస్తున్నాను. మేము ఇక్కడ హిందీ మాట్లాడతాము ఐతే ఉర్దూ మరియు అరబిక్ కాదు . కాబట్టి మీరు ఈ దేశంలో జీవించాలనుకుంటే, హిందీ మరియు సంస్కృతం నేర్చుకోవాలి.

భారతదేశంలో మేము శ్రీరాముడు మరియు కృష్ణుడిని దేవుడు మరియు దేవతలుగా భావిస్తాము, మేము సర్వేజనా సుఖినోభవంతు అన్న అత్యున్నత భావనలతో కూడుకున్న.. సర్వమానవాళి శ్రేయస్సును మరియు సౌభ్రాతృత్వాన్ని కోరుకునే.. మానవజాతి సౌలభ్య, ఆర్థిక, రోగ్య,ఆనంద అవసరాలైన.., సంస్కృతి, సాంప్రదాయం,వైద్యం,వివేకం, విచక్షణ,విజ్ఞానం మరియు ఆధ్యాత్మికాలతో సమ్మిళితమై సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న మాసనాతన ధర్మాన్నిమాత్రమే నమ్ముతాము.

మానవ మనుగడకు హానికలిగించే ఏ పిచ్చిమతాన్నినమ్మము, అలాగని మేము మతత్వంతో ఉన్నామని దీనిఅర్థంకాదు! ఇక్కడ మనకు దేవుడు మరియు గ్రంథాల చరిత్ర ఉంది ప్రతిచోటా ఆధారాలు ఉన్నాయి! వాటిపై మాకు పూర్తివిశ్వాసం కూడాఉంది. ఇందులో రెండోమాట లేదు.

దీనికి మీకు అభ్యంతరం ఉంటే, ఇప్పుడే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. భారతదేశం మన మాతృభూమి, మనభూమి, మరియు మాకు నాగరికత ఉంది. అని పూర్తి విశ్వాసంతో ఉన్న వారు మాత్రమే ఇక్కడ ఉండవచ్చు. మేము మీ మతాన్ని విశ్వసించము, కానీమేము మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తాము! కాబట్టి మీరు నమాజ్ చేయాలనుకుంటే.. శబ్ధ కాలుష్యం చేస్తూ ఆఫీసులో, పాఠశాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ను అస్సలు చేయవద్దు! మీ ఇళ్లలో లేదా మసీదులో ప్రశాంతంగా నమాజ్‌ని అందించండి. తద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మన జెండాతో, మన జాతీయ గీతంతో, మా మతంతో లేదా మా జీవన విధానంతో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే, ఇప్పుడే ఇండియాను వదిలి ప్రపంచంలో మీరుకోరుకున్న దేశానికి వెళ్ళండి. లేదా ఇక్కడి విశ్వాసాలను పూర్తిగా నమ్మి సంపూర్ణ సమాజ మరియు దేశరక్షణ సహాయకారిగా సహజీవనం గడపగలిగితే ఇక్కడే ఉంటూ రాముడిలా జీవించండి.

– గాయత్రీదేవి దేవరశెట్టి

LEAVE A RESPONSE