Suryaa.co.in

Andhra Pradesh

నాయుడుగారబ్బాయి!

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి ఎయిమ్స్ సాధించడమే కాకుండా రికార్డ్ వేగంతో వారికి భూములు కేటాయించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు జారీ చేసి వెన్నుదన్నుగా ఉన్నారు. స్నాతకోత్సవం రోజున ఎయిమ్స్ వైద్యులు అడిగిందే తడవుగా స్పాట్ లో మరో 10 ఎకరాలు కేటాయించారు.

ఫలితంగా ఇవాళ మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే టాప్ స్థాయికి చేరింది.. పేదలకు 10 రూపాయలకే OP చూస్తున్నారు. బయట 5000 ఖర్చయ్యే స్కాన్ ఇక్కడ 500లకే చేయించుకోవచ్చు.

2024 జూన్ లో అధికారంలోకి రాగానే కేవలం 40 రోజుల్లో ఆత్మకూరు చెరువు నుండి ఎయిమ్స్ కి నేరుగా పైప్ లైన్ వేసి సమస్య తీర్చా రు లోకేష్.

LEAVE A RESPONSE