Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాని మండలం, కతార్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త శంకరప్ప కుటుంబాన్ని పరామర్శించిన భువనమ్మ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శంకరప్ప.
• శంకరప్ప చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ.
• శంకరప్ప కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ.
• శంకరప్ప కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనమ్మ.

పుంగనూరు నియోజకవర్గం ఎన్.ఎస్.పేట గ్రామంలో …

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 21-10-2023న గుండెపోటుతో మృతిచెందిన జయమ్మ.
• జయమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనమ్మ.
• జయమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనమ్మ.
• జయమ్మ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించిన భువనమ్మ.

విద్యార్థులతో మమేకమైన భువనమ్మ

పలమనేరు నియోజకవర్గం, శివాడి గ్రామంలో పర్యటిస్తున్న భువనమ్మకు కనిపించిన పాఠశాల విద్యార్థులు.
తన కాన్వాయ్ ను ఆపి విద్యార్థుల వద్దకు వెళ్లిన భువనమ్మ.
కాసేపు సరదాగా వారి మధ్యలో నిలబడి ముచ్చటించిన భువనమ్మ.
బాగా చదువుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించిన భువనమ్మ.
భువనమ్మ తమ వద్దకు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన విద్యార్థులు.
భువనమ్మకు హారతులు పట్టి స్వాగతం పలుకుతూ, మద్దతు తెలుపుతున్న మహిళలు.

LEAVE A RESPONSE