Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

-మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ఘన స్వాగతం పలికిన ప్రజలు
-పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన గ్రామ మహిళలు
-తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలకు కృతఙ్ఞతలు తెలిపిన భువనమ్మ

• మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామంలో కార్యకర్త కన్నెగంటి మోహనరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 12-09-2023న మృతిచెందిన మోహనరావు.
• మోహనరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి
• మోహనరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• మోహనరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE