టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ

• కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలంలో ఇద్దరు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చినవెంకయ్య.
• సుబ్రహ్మణ్యం, చినవెంకయ్య చిత్రపటాలకు నివాళులర్పించిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలంలో ….

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చినవెంకయ్య.
• సుబ్రహ్మణ్యం, చినవెంకయ్య చిత్రపటాలకు నివాళులర్పించిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్త దగ్గుమాటి వెంకటేశ్వర్లు .
• వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• వెంకటేశ్వర్లు భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి.
• వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

Leave a Reply