Suryaa.co.in

Telangana

హరితహారం… మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం

– ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్
– ఎక్స్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో..
ఆగమైన అడవిసంపద చుట్టూ..
అందమైన పచ్చని పందిరి అల్లిన..
ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ గారు..

తెలంగాణలో మహోద్యమంలా
సాగిన ఆనాటి హరితహారం…
230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం
ప్రపంచ చరిత్రలోనే…
మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం

సుమారు 15 వేల నర్సరీల పెంపకం
మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయం

8 % పెరిగిన గ్రీన్ కవర్
దేశ చరిత్ర లోనే నెవర్ బిఫోర్..

తెలంగాణ పునర్నిర్మాణం అంటే…
ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు..

చిక్కిశల్యమైన అడవులను..
సకల జీవరాశులను సంరక్షించడమని..
నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది..

LEAVE A RESPONSE