అట్టహాసంగా ప్రారంభమైన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తాలప్పట్టి బిర్యాని హోటల్

– ప్రముఖ నటుడు శివాజీ,విశాఖ ఎంపి సత్యన్నారాయణ హాజరు
– బిర్యాని ప్రియులకు అడ్డగా మారనున్న చెన్నై తలప్పట్టి బిర్యాని హోటల్
– చెన్నై బిర్యాని రుచులతో విశాఖకు ఆతిధ్యం ఇవ్వనున్న తలప్పట్టి బిర్యాని హోటల్

ఆహా అనేలా అదిరే బిర్యాని రుచులకు కేరాఫ్ గా నిలి చిన తాలప్పట్టి బిర్యాని పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది.ఏపీకి తలామానికంగా నిలిచి పర్యాట కులతో నిత్యం ఆహ్లాదబరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యాని టెస్ట్ ను అందించేందుకు ఇప్పుడు తాలప్పట్టి బిర్యాని హోటల్ సాగరతీరానికి తరలివచ్చి బిర్యాని ప్రియులను సంతృప్తి పరిచేందుకు పసందైన రుచు లతో సిద్దమైంది.

హైదరాబాద్ లో బిర్యానీ అందించి భోజన ప్రియురాల ఆదరణతో దూసుకుపోతున్న చెన్నై తలప్పట్టి బిర్యాని హోటల్ బ్రాంచ్ లు ఇప్పుడు విశాఖలో అందుబాటులోకి వచ్చాయి. మూడు బ్రాంచ్ లు విశాఖ నగరంలో క్యూ మార్ట్ రామ్ నగర్, లాసస్స్ బై కాలనీ, మధురవాడ మూడు ప్రాం తాల్లో ఈ బ్రాంచ్ లను ఏర్పాటు చేసి బిర్యానీ రుచుల ను సాగర తీర ప్రాంతాల ప్రజలకు అందు బాటులో ఉంచారు.నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటేనే ఫెమస్. అలాంటి రుచులను ఇప్పుడు ఈ కొత్త హోటల్ ద్వారా ప్రజలకు చేరువైంది.

విశాఖలో ఏర్పాటైన ఈ మూడు బ్రాంచ్ లను సింహాచలం, కృపారావు నాయక్, శ్రవణ్ కలసి కట్టుగా ఏర్పాటు చేశారు.విశాఖ సాగర తీరాన లాసస్స్ బై కాలనీ సమీపంలో స్టార్ డ్రైవ్ వద్ద అత్యాదునిక వసతులు … స్టార్ హోటల్స్ ను తల దన్నేలా సకల సదుపాయాలతో ఏర్పాటైన తాలప్పట్టి బిర్యా ని హోటల్ ను ప్రముఖ సినీ నటుడు శివాజీ ప్రారంభించారు.వీరితో పాటు తాలప్పట్టి బిర్యాని వ్యవస్ధాపకులు షజ్జి,ఎంపి ఎంవివి సత్యన్నారాయ ణ,తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ,కార్పొరేటర్ సుధారాణి పాల్గోని ప్రారంభిం చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. బిర్యాని రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకుం టున్న తాలప్పట్టి బిర్యాని హోటల్ విశాఖలో ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు.బిర్యానీలో ఉన్న విభిన్న రుచులను అందించ డం తాలప్పట్టి బిర్యాని హోటల్ కు మాత్రమే సాద్యమని చెప్పారు.విశాఖకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే పర్యాటకులు,ప్రజలకు,వ్యాపార వెత్తలకు నచ్చి మెచ్చే రీతిలో నాణ్యమైన భిర్యాని రుచులను అందించి మరింత కీర్తిని సాదించాలని ఆకాక్షించారు.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అధినేత కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అంధించి అందరి మన్నలతో ప్రత్యేక గుర్తుంపు సాదించామని ఈ సందర్బంగా చెప్పారు.ఎవరికైన ఈ ప్రాంచైజ్ కావాలంటే 9542254955,8309254955 ఈ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

Leave a Reply